సర్దార్ బార్ కి వెళ్ళి బీర్ ఆర్డర్ చేస్తాడు. బార్ టెండర్ బీర్ టేబుల్ పై పెట్టీ పెట్టగానే బయట పెద్ద శబ్దం ఏదో వినిపిస్తుంది. సర్దార్ బయటికి ఏం జరిగిందో చూసి వచ్చేలోగా బీర్ ఎవరో తాగి ఉంటారు. ఖాళీ గ్లాస్ కింద -
"థాంక్స్ ఫర్ ద బీర్. బీర్ టేస్టీగా ఉంది" అని నోట్ రాసి ఉంటుంది.
సర్దార్ మళ్ళీ ఇంకో బీర్ ఆర్డర్ చేస్తాడు. ఈ సారి బయట పెద్ద యాక్సిడెంట్ జరిగినట్లు క్రాష్ శబ్దం వస్తుంది. సర్దార్ బీర్ ని టైబుల్ పైనే వదిలేసి బయటికి వెళ్ళి తన కార్ కి ఏం కాలేదని చూసుకుని తిరిగి వచ్చేసరికే మళ్ళీ బీర్ గ్లాస్ ఖాళీ గా కనబడుతుంది.
గ్లాస్ కింద "థాంక్స్ ఫర్ ద బీర్. ఇందాకటి బీర్ కంటే ఇది ఎక్కువగా టేస్టీగా ఉంది" - అని స్లిప్ రాసి ఉంటుంది.
అప్పటిదాకా ఒక్క సిప్ కూడా చేయని సర్దార్ దాహంతో మరో బీర్ ఆర్డర్ చేస్తాడు. బీర్ టేబుల్ మీదకు రాగానే మళ్ళీ బయట ఎవర్నో గన్ తో కాల్చిన శబ్దం వినబడుతుంది. సర్దార్ బయటికి వెళ్ళాలనుకుంటాడు కానీ మళ్ళీ బీర్ మాయమవుతుందని ఆలోచించి అక్కడే ఉంటాడు.
సర్దార్ కి ఒక ఐడియా వస్తుంది. తన బీర్ గ్లాస్ లో ఉమ్మి "నేను బీర్ గ్లాస్ లో ఉమ్మాను" అని స్లిప్ రాసి వెళ్తాడు.
సర్దార్ తిరిగి వచ్చేసరికి బీర్ గ్లాస్ నిండుగా ఉంటుంది. కానీ స్లిప్ మీద ఇలా రాసి ఉంటుంది.
"సరే. బీర్ గ్లాస్ లో నేను కూడా ఉమ్మిన ."
Thanks for the beer
Drunk jokes Bar jokes
sardar ji jokes
Telugu Jokes

![]() |
Sardarji jokes |
Drunk jokes Bar jokes
sardar ji jokes
Telugu Jokes
No comments:
Post a Comment