ట్రాఫిక్ కెమెరా ఫ్లాష్



సర్దార్ కార్లో సిగ్నల్ క్రాస్ చేసేటప్పుడు ట్రాఫిక్ కెమెరా ఫ్లాష్ అవుతుంది. తను స్లోగానే వెళ్తున్నా సిగ్నల్ ఎందుకు ఫ్లాష్ అయిందని, ఇంకా స్లోగా సిగ్నల్ క్రాస్ చేస్తాడు. మళ్ళీ కెమెరా ఫ్లాష్ అవుతుంది. దీంతో ఇదేంటో ఫన్నీగా ఉందని మళ్లీ సిగ్నల్ క్రాస్ చేస్తాడు. చివరగా నత్త స్పీడ్ తో క్రాస్ చేస్తాడు. అయినా ఫ్లాష్ అవుతుంది.

రెండు వారాల తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేసినందుకు సర్దార్ జీకి ఐదు నోటీసులు వస్తాయి.

Telugu jokes - Traffic Camera

No comments:

Post a Comment