గంట ముందు

డాక్టర్: ప్చ్ లాభం లేదు. గంట ముందు తీసుకొచ్చుంటే బ్రతికేవాడు.
పేషెంట్ ఫ్రెండ్: - నీ అయ్య. అరగంట ముందు యాక్సిడెంట్ అయితే గంట ముందు యెలా తెస్తాంరా!!!



Telugu Jokes
Hospital Jokes

No comments:

Post a Comment