English to Telugu dictionary Authoritatively-Averted

Authoritatively adv ప్రామాణికముగా, అధికారముగా.
Authority n s power, అధికారము. that country is now under their * ఆదేశమిప్పుడు వాండ్ల అధికారములో వున్నది. A Ruler, one who is in power అధికారి.the local authorities or the village authorities అక్కడి అధికారులు. he is in* as a Magistrate వాడు మేజిస్ట్రేటు అధికారములో వున్నాడు. one vested with *అధికారి. or testimony ఉదాహరణ, సాధకము, ఆకరము. this letter is my * forselling the house ఆ యింటిని అమ్మడానకు యీ జాబు నాకు దస్తావేజు. I had thisstory from good * యీ సంగతిని నమ్మతగిన వారివల్ల విన్నాను. he cited a verseas an * for this interpretation యిట్లా అర్థము చెప్పడమును గురించి ఒక శ్లోకమువుదాహరణగా చెప్పినాడు.
Authorized adj అధికారముగల, ఉత్తరవుగల. the * quantity వుత్తరవైపు వుండేమొత్తము. * measure కరారుగా వుండే కొలముట్టు. he paid the * sum యెంతకుఉత్తరవైనదో అంత మొత్తము చెల్లించినాడు. an * phrase ఉదాహరణ బలము గలవాక్యము. I don't feel myself * to do this దీన్ని చేయడమునకు నాకు వుత్తరవులేదు.
Authorship. n. s. కారకత్వము, కర్తృత్వము, he proved his * వాడు ఆ గ్రంథకర్తఅయినట్టు అగుబడుతాడు. the * of this id disputed యీ గ్రంధకర్త ఫలాని వాడనియేర్పడక వినాదముగా వున్నది.
Auto da Fe n s మతక్రియ, అనగా తమ మతము కాని వాండ్లను ప్రాణముతోతగలపెట్టేక్రియ, యిది Portuguese భాష.
Autobiography n s స్వచరిత్ర. he wrote an * స్వచరిత్రను తానే వ్రాసినాడు.
Autocracy n s ఏకఛత్రాధిపత్యము, స్వేచ్ఛాధికారము.
Autocrat n s ఏకఛత్రాధిపతి, నిరంకుశ ప్రభువు. Russia యొక్క రాజుకు యీ కితాబుచెల్లుతుంది.
Autograph n s స్వహస్తాక్షరము. this letter is the governor's * యీ జాబుగవనరు యొక్క స్వహస్తాక్షరము.
Automaton n s కీలుబొమ్మ, తనకు తానే ఆడే కీలుబొమ్మ. an * horse కీలుగుర్రము.an * eagle కీలుగరుత్మండు.
Autumn n s ఆకులు రాలే కాలము, పండ్ల కాలము, మూడో బుతువు, అనగా యెండకాలమున కున్ను చలికాలమునకున్ను మధ్య వుండే కాలము, యిది సాధారణముగాAugust, September, and October మాసములనబడుతవి. In the * of lifeషష్ఠిపూర్తిలో.
Autumnal adj మూడోబుతు సంబంధమైన, ఆకులు రాలే బుతు సంబంధమైన.
Auxillary adj సహాయమైన. * troops సహాయ సేన, ఉపబలముగా వుండే సేన wineis an * to bark బార్కు మందుకు వైను అనుపానము. * verb సహాయ క్రియ, ఉపక్రి.Be, Do, Have, Can, Shall, will యివి మొదలైనవి. an * post office రెండోతపాలాఫీసు, చిన్న తపాలాఫీసు. an * Magistrate రెండో పోలీసు, చిన్న పోలీసు.
Avail n s ఉపయోగము, ప్రయోజనము. It is of no * యిది పనికిరాదు, యిదినిష్ప్రయోజనము.
Available adj ఉపయోగించతగ్గ. the money is not now * ఆ రూకలు యిప్పుడువొదగదు. when the money became * ఆ రూకలు వుపయోగానికి వచ్చినప్పుడు. Itwill be * here after వెనకటికి వుపయోగించును.
Avalanche n s గండశైలము, ఒడుదుడుకుగా వుండే బ్రహ్మాండమైన గుండురాయి,బ్రహ్మాండమైన మంచుగడ్డ.
Avantguard n s సేనాముఖము, దండు యొక్క ముందరి పారా.
Avarice n s రూకల మీద అత్యాశ, లోభిత్వము.
Avaricious adj రూకలమీద అత్యాశగల, లోభియైన.
Avariciously adv రూకలమీద అత్యాశగా.
Avariciousness n s రూకలమీద అత్యాశ, లోభిత్వము.
Avast adv తాళు తాళు, నిలువు నిలువు.
Avatar n s ( Appearance, Manifestation, Epiphany ) అవతారము. Somemodern English writers use this Macaulay, in Edinb. Rev. Oct.1844.page. 332.
Avaunt interj ఛీపో.
Ave n s దండము, శుభము, యిది. Latin భాష.
Avemary n s రోమ ్ కేథలిక్కు మతములో Virgin Mary విషయమైన ఒక స్తోత్రము.
Avenger n s శాస్తి చేసేవాడు, కసిదీర్చుకొనేవాడు, శిక్షించేవాడు.
Avenue n s శాల, అనగా తోటవాకిలి మొదలుకొని యింటిదాక వుండేశాల.
Average n s సదాసరి, సగటు. On an * సరాసరి మీద, సగటున. the * attendanceof boys is one hundred సరాసరి నూరుమంది పిల్లకాయలు వుంటారు.
Averment n s చెప్పడము, స్థిరముగా చెప్పడము, స్థాపించి చెప్పడము దృఢముగాచెప్పడము.
Averse adj ప్రతికూలమైన, అయిష్టమైన, అసమ్మతమైన. they are averse to himవాడికి వాండ్లు ప్రతికూలముగా వున్నారు. I was * to do this దీన్ని చేయడానికి నాకుఅయిష్టముగా వున్నది.
Averseness n s అయిష్టము, అసమాధానము.
Aversion n s అసహ్యము, చీదర, పగ, ద్వేషము. he shewed an * to themవాండ్ల మీద చీదరగావున్నాడు.
Averted adj తిప్పుకొన్న, మళ్ళించుకొన్న. with * eves or face ముఖముమళ్ళించుకొని, తిప్పుకొని.

English to Telugu Dictionary

No comments:

Post a Comment