English to Telugu dictionary Aviary-Azure

Aviary n s పక్షిశాల, పక్షులను పెంచడానకై వుండే యిల్లు.
Avidity n s అత్యాశ, ఆతురము.
Avocation n s వ్యాపారము, వృత్తి, పని. he had other avocations అతనికివేరే వ్యాపారములు వున్నవి. he had many avocations that he could notattend to this వాడికి అనేక వ్యాపారములున్నవి గనక వాడికి దీని మీద బుద్ధిపోదు.
Avoidable adj తప్పించుకో తగ్గ, మానుకోతగ్గ, నివర్తించుకోతగ్గ, వర్జించతగ్గ. this is not * యిది నివర్తించుకో తగ్గది కాదు.
Avoirdupois adj భారీసరుకులు తూచడానకై వుండే పదహారు ఔన్సులుగల పౌను అనేపడికట్టు.
Avowal n s నిశ్చయముగా చెప్పడము.
Avowed adj ఒప్పుకొన్న.
Avowedly adv బాహాటముగా, స్పర్టముగా, రూఢీగా. they are * enemies వాండ్లుస్పష్టముగా శత్రువులు.
Avulsion n s tearing away పెరికివేయడము, చీల్చి వేయడము.
Awakened adj మేలుకొన్న.
Awakening n s ఎచ్చరిక, ముందెచ్చరిక.
Award n s విధి, తీర్పు.
Aware adj యెరిగిన, తెలిసిన. were you * of this నీవు దీన్ని యెరుగుదువా. Iam not * of it దాన్ని నే నెరగను. or ever I was * నాకు తోచకమునుపే.
Away adv అవతలికి, దూరముగా, లేకుండా. I came * నేను వచ్చి విడిస్తిని. goaway లేచిపో. when he was * from the house వాడు యింట్లో లేనప్పుడు.thegarden is * a mle from the house ఆ తోట యింటికి ఒక ఘడియ దూరములో వున్నది. * with this nonsense యీ పిచ్చితనము విడిచిపెట్టు. * with him వాడు చెడ్డాడుపో,వాణ్ని వర్ణించు. to cut * కోసివేసుట. to do * పరిహరించుట, నివర్తిచేసుట,పోగొట్టుట. to do * this suspicion యీ సంశయమునివర్తిచేయడానకై. this did * the pain యిది ఆ నొప్పిని పోగొట్టింది. this did * thenecessity of my going there యిందువల్ల నేను అక్కడికి పోవలసిన అగత్యములేకపోయినది. a charm to do * the effects of the poison విషహరమైనమంత్రము. that custom is now doen * ఆ వాడికె యిప్పుడు లేకపోయినది. hedrove them * వాండ్లను తరిమివేసినాడు. they fell * from God దేవుని యందుభక్తిని మానుకొన్నారు. she fell * in flesh అది చిక్కిపోయినది. to give * యిచ్చివేసుట. to go * పోయివిడుచుట. they made * with his property వాడి సొమ్మునుఅంటుకొని పోయినారు. it melted * కరిగిపోయింది. to plane * చిత్రికపట్టుట. to push* తోసివేసుట. he put* his wife పెండ్లాన్ని తోసివేసినాడు. he put * the moneyరూకలను దాచిపెట్టినాడు. Read * నిలువకుండా వూరికె చదువుతూపో. to rub *రాచివేసుట. to run * పారిపోవుట. to send * పంపించివేసుట. to snatch *పెరుక్కొనుట. to take away తీసివేసుట. to throw * పారవేయుట. to thrust *తోసివేసుట. to wipe * తుడచి వేసుట.
Awe n s భయము.
Awed adj భయపడ్డ.
Awful adj భయంకరమైన, అఘోరమైన.
Awfully adv భయంకరముగా, అఘోరముగా.
Awfulness n s భయంకరత్వము.
Awhile adv కొంచెము సేపు.
Awkward adj చేతకాని, మొద్దు, ఎద్దె, మడ్డి, మోటు, వికారమైన. * writingవికారమైన అక్షరములు. This is an * circumstance యిది ఒక వికారమైన పని.
Awkwardly adv మోటతనముగా, వికారముగా.
Awkwardness n s మోటతనము, మడ్డితనము, వికారము. of a mere bookworn వైదికము, ఛాందసము, చాదస్తము.
Awl n s అరె, కదురు, టెంకె, అనగా మాదిగ వాండ్లు చర్మములో బొందలుపొడిచేఆయుధము.
Awn n s శూకము, ధాన్యశూకము, వడ్లముల్లు, తోకమోసనాలు మొదలైన ధాన్యములయొక్క ముల్లు.
Awning n s మేలుకట్టు, వితానము, ఉల్లడ.
Awoke thepastofAwake లేపినది,లేచినది
Awry adv వంకరగా.
Axe n s గొడ్డలి. a broad * గండ్ర గొడ్డలి. a pickaxe పిక్కాలసు.
Axes n s plu of Axe గొడ్డలి. and also the plu. of Axis.
Axie n s యిరుసు.
Axiom n s ధర్మము, సిద్ధాంతము, నిబంధన.
Axis n s అక్షము, ఇరుసు.
Axunge n s hog's lard బండి మొదలైన వాటికి వేశే కొవ్వు.
Ay adv అవును, అవునౌను. for * అనగా. for ever, there were six ayes andeight noes ఒప్పుకొన్నవాండ్లు ఆర్గురు, వొప్పుకోని వాండ్లు యెనిమిదిమంది.
Ayry n s గూళిపక్షియొక్క గూడు.
Azimuth n s సూర్యుడి యొక్క గాని,నక్షత్రము యొక్కగాని స్థానమును నిర్నయిమచడానకైకల్పించిన చక్రవిశేషము,జ్యోతిస్సంబంధమైన యంత్రవిషశేషము.
Azure adj ఆకాశవర్ణమైన, నీలవర్ణమైన.


English to Telugu Dictionary

No comments:

Post a Comment