Supervenient English to Telugu free online dictionary

Supervenient adj added; additional మరిన్ని సంభవించిన, పైగా వచ్చిన.
Supervening adj సంభవించే, తటస్థించే.
Supervention n s సంభవించడము, కలగడము.
Supervision n s పై విచారణ.
Supervisor n s పై విచారణ చేసుకొనేవాడు, అధికారి.
Suphureous adj గంధక సంబంధమైన.
Supine adj Lying with the face upward వెల్ల వెలికలగాపండుకొని వుండే. negligents lazy అశ్రద్ధుడైన, సోమరియైన.
Supinely adv lazily సోమరిగా.
Supineness n s carelessness అశ్రద్ధ, అజాగ్రత్త.
Suplhate of copper n s మైలతుత్తము, తురిశి.
Suplhuret of antimony n s నీలాంజనము.
Suplhuret of mercury n s (vermilion) ఇంగీలీకము. yellowsulphret of arsenick అరిదళము.
Supper n s the evening repast రాత్రి భోజనము, కడపటిభోజనము, మూడో భోజనము. Dinner కు తర్వాతి భోజనము. Supperఅనబడుతున్నది. people who dine late eat no * నిండా ప్రొద్దుపోయిపగటి భోజనము చేసిన వాండ్లు రాత్రి భోజనము చేయరు. the dinnerof fashionable people would be the * of rustics (Webs) నాగరీకులపగటి భోజనమే మోటు వాండ్లకు రాత్రి భోజనము, అనగా వాండ్లు మళ్ళీకొంచెము భోజనము చేస్తారు వీండ్లు దానితోనే పడివుంటారు. doctors tell you to eat * వైద్యులు మూడో మాటు భోజనము కారాదంటారు. The Lord's ప్రభు భోజనము. The (Calcutta printed) Bengali Liturgy uses the phrase ప్రాభావిక భోజనము.
Supperless adj రాత్రి భోజనములేని. a sick man goes * tobed రోగి రాత్రి భోజనము లేకుండా పండుకొంటాడు.
Supple adj easily bent ఎటువంచితే అటు వంగే. soft మెత్తని.the cane is * నక్క నైజముగల దొంగ. in youth the mind isబాల్యమునందు మనసును యెట్లా తిప్పితే అట్లా తిరుగుతున్నది. this sword is * యీ కత్తిని యెట్లా వంచితే అట్లా వంగుతున్నది. not obstint చెప్పినట్టు వినే.
Supplejack n s a ratten పేము. the India sew the clothwith split *s ఆ చెంచువాండ్లు బేత్తపు చీలికలతో గుడ్డలు కుట్టుకొంటారు.the wood are over run with *s యీ అడవి పేముల పొదలమయంగా వున్నది.
Supplement n s ఉపభాగము. the * to the Amara Cosa శేషామరము.the * to the Ramayanam ఉత్తర రామాయణము. the * to a newspaperప్రసిద్ధ పత్రకకు ఉపభాగముగా వేసిన కాకితము.
Supplementary adj additional ఉపభాగముగా వుండే. a * description పైగా చేసిన వర్ణన. a * comment ఉపవ్యాఖ్యానము.
Suppleness n s మెత్తన, ఎట్లా వంచితే అట్లా వంగే గుణము,నమ్రత. from the * of the rattan బెత్తము యెట్లా వంచితేఅట్లా వంగుతున్నది గనక.
Suppliant adj entreating వేడుకొనే, ప్రార్థించే.
Suppliant, or Supplicant n s. వేడుకొనేవాడు, బతిమాలుకొనేవాడు.
Supplication n s మనవి, విన్నపము, ప్రార్ధన.
Supplied adj అమర్చిన, జాగ్రత్త చేయబడ్డ, పూర్తి చేయబడ్డ.
Supply n s Sufficiency for wants జాగ్రత్తచేసి పెట్టినది,వ్రయము చేసుకోవడమునకై చేర్చి పెట్టినది, పెట్టి పెట్టుకొని వ్రయము చేసుకోతగ్గది. he provided a * of rice for two months రెండు నెలలకు కావలసిన బియ్యమును జాగ్రత్త చేసినాడు. I sent them a * paper and pens కావలసిన కాగితాలు పేనాలు పంపినాను. the old *of rice was consumed in a month ముందుగా చేర్చి పెట్టిన బియ్యము నెల్లాండ్లలోగా అయిపోయినది. this is sufficient untill fresh supplies arrive కొత్తసామాను వచ్చేదాకా యిది చాలును. supplies (or eatables provisions) భోజన సామాగ్రి. the army is in want of supplies దండుకు రస్తు లేకుండా వున్నది.
Support n s సహాయము, ఆదరువు, ఆదరణ. or prop ఆధారము,ఆదుకొణి వుండేటిది.
Supportable adj tolerable, endurable తాళగూడిన, పడగూడిన,సహించగూడిన. the pain is not * అది పడగూడని వుపద్రవము,తాళగూడని నొప్పి.
Supporter n s one that supports పోషకుడు, రక్షకుడు, ఉపకారి,మోశేవాడు.
Supposable adj that may be supposed ఊహించతగ్గ, అనుమేయించతగ్గ,ఏంచతగ్గ. there is no * difference between these two యీ రెంటికిభేదము లేదు.
Supposal n s imagination; belief ఊహ, యెంచుకోవడము, అనుకోవడము.on this * యీ పక్షమునందు, యిట్లా సంభవించినట్టయితే.
Supposed adj ఎంచిన, అనుకొన్న, ఊహించబడ్డ. the * father ఊహించబడ్డ తండ్రి. this is the * origin of the custom బహుశాయీ వాడుకకు యిది మూలమనుకొన్నారు. this is the * origin of the rain వర్షానికి యిది కారణమైనట్టు అంటారు.
Supposing p|| in the event of పక్షమందు,* the money paidఆ రూకలను చెల్లించిన పక్షమందు చెల్లించివుండినట్టయితే, చెల్లించివుంటే.* it true అది నిజముగా వుంటే. * him still alive వాడు యింకా బ్రతికిఉంటే.
Supposition n s belief, fancy తలంపు, ఎన్నిక, భావన, ఊహ.doubt సందేహము సంశయము. a terrible * సింహస్వప్నము. on this *యీ పక్షమందు. on the other * యిట్లా కాకపోతే. not on any * యెంతమాత్రము లేదు, వొక నాటికిన్ని లేదు.
Supposititious adj not genuine, illegitimate, supposed; imaginary;not real, Bartered, bandied అవాస్తమైన, అనగా జారజుడైన, ఔరసుడుకాని. a * meaning అన్యాయమైన అర్ధము, అపార్ధము. a * son జారజ పుత్రుడు. he was thought to be * వాడు ఔరస పుత్రుడు కాదంటారు.
Suppressed adj అణుచుకోబడ్డ, అణగగొట్టబడ్డ. here four wordsare * యిక్కడ నాలుగు శబ్దములు పడిపోయినవి. a month that is* or not reckoned క్షయమాసము. See Jervis. p. 99.
Suppression n s అణచడము, అణగగొట్టడము, రహస్యముగా వుండడము.in consequence of the * of this letter యీ జాబును దాచివేసినందువల్ల.* of the passions కామక్రోధాదులను అణగగొట్టడము. after the * ofthese robberies యీ దొంగతనాన్ని అణగొట్టివేసిన తర్వాత.
Suppuration n s the change of the matter of a tumuorinto pus చీముపట్టడము, చీముపోయడము. before the * of the woundఆ పుండు చీముపట్టడానకు ముందు.
Supremacy n s highest authority ప్రాధాన్యము, శ్రేష్టత్వము. theyplead the * of the Pope పోపుగారి మాటే మాకు ముఖ్యము అన్నారు.
Supreme adj highest, chief, principal ప్రాధాన్యమైన, సర్వశ్రేష్టమైన,ముఖ్యమైన, పరమ. God is * దైవమే విభువు. in logic he is * తర్కములోఅతనికంటే వేరే లేడు. God is the * ruler దేవుడే సర్వారక్షకుడు. the* Government అన్నిటికీ గొప్పగా పరమాత్ముడు. the * Government అన్నిటకీగొప్పగా వుండే ప్రభుత్వము. the * court పెద్దన్యాయసభ.
Supremely adv in the highest degree ముఖ్యముగా, సర్వపేక్షయా.she is * beautiful సౌందర్యమునందు అది అసమానురాలు, అందములో దానికి మీంచినవారు లేరు. in this ants are * skilful యిందులో చీమల సామర్ధ్యము యెవరికీ లేదు.
Surcharge n s overburthen పెద్దబరువు, అధిక బరువు, అధికలెక్క. they look upon this as a * యిది అన్యాయమైన లెక్కఅని అంటాడు.
Surcharged adj అధికబరువు యెక్కించబడ్డ, ఆదిక లెక్కకట్టబడ్డ.a cloud * with water జలపూరితమైన మేఘము. a * account అన్యాయపులెక్క.
Surcingle n s a girth with which the burthen is boundupon a horse టంగువారు.
Surd adj బధిరమైన, ఇది మహాగణితములో వచ్చే వొకమాట.
Sure adj certain నిశ్చయమైన, యదార్థమైన, నిజమైన. he is* to pay the money వాడు రూకలు చెల్లించడము నిశ్చయము. he is* to find it out వాడు కనుక్కొనేది నిశ్చయము, వాడికి తెలిసేదినిశ్చయము. by long keeping pearls are * to lose their colourనిండా దినాలు వుంచుకుంటే ముత్యాల కాంతి చెడిపోకపోదు. be * to send him వాణ్ని అగత్యము పంపు. to be * నిశ్చయముగా, వాస్తవముగా. you must go to be * నీవు పోవలసినదే. the child to be * is there ఆ బిడ్డ అక్కడ వుండేది నిశ్చయమే. to be * I lost the money నేను రూకలు పోగొట్టుకొన్నది నిజమే, Oh to be * (a word of scorn) ఆహా నిజమే, అనగా శుద్ధ అబద్ధము. to be * I told you నీతో చెప్పినా గదా.I am * it was you who told him వాడితో చెప్పినది నీవేనని నాకు నిశ్చయము. I am * I paid the money రూకలు చెల్లించివేసినాను తీరినది.are you * of this? యిది నీకు నిశ్చయమా.
Surefooted adj treading firmly; not stumbling నిబ్బరముగానిలచే, కాలుజారని. this horse is not * యీ గుర్రము తొట్రుపడుతున్నది,అప్పుడప్పుడు కాలుజారి పడుతున్నది.
Surely adv సిద్ధముగా, రూడిగా, నిజముగా. * that is a snakeఅది పామేను, అది పాముకదా. * I told you నీతో సిద్ధముగా చెప్పినాను.* it is raining యిదో కురస్తున్నదే. * he will come వాడు వచ్చేదిసిద్ధము. he will * come నిశ్చయముగా వస్తాడు. * not యెంతమాత్రముకాదు.
Sureness n s చేర్టఇన్ట్య్ నిజము, రూఢి, వాస్తవము.
Surety n s a bondsman, one who gives bail పూటబడ్డవాడు,వుత్తరవాది, జామీనుదారుడు.
Suretyship n s పూటపడడము.
Surf n s the swell or dashing of the sea that beats againstrocks or the shore కట్టమీద కొట్టే అల, తరంగము. the heavier *పోతుకరుడు, మొగఅల. the lesser * పెంటికరుడు, ఆడఅల.
Surface n s outside పైతట్టు, మీదితట్టు. the * of the coin iscorroded రూపాయి పై తట్టు అరిగిపోయినది. the proofs of this fact lie on the * ఇది వాస్తవమే, యిది ప్రత్యక్షమే. causes that lie beneath the* అప్రసిద్ధమైన హేతువులు.
Surfeit v n to be fed to satiety and okness వెక్కసమవుట, అజీర్ణ మవుట, వెగటవుట. they eat until they * వెక్కసమయ్యేటట్టు తింటారు.
Surfeited adj వెక్కసమును పొందిన, అజీర్ణమైన, ముఖము కొట్టిన.he was * వానికి వెక్కసమైనది, వానికి ముఖము కొట్టినది. he was * with applause వాండ్లు చేసిన స్తోత్రము వానికి వెక్కసమైనది.
Surge n s అల, తరంగము, కరుడు.
Surgeon n s శస్త్రవైద్యుడు, వ్రణవైద్యుడు, వైద్యుడు.
Surgery n s శస్త్రవైద్యము, వ్రణచికిత్స. a place forthe sick అశిపత్రి.
Surgical adj శస్త్రవైద్య సంబందమైన. a * operation శస్త్రముచేయడము.
Surlily adv angrily చిరచిరలాడుతూ, మండిపడుతూ. he spoke *ఆగ్రహముగా మాట్లాడినాడు.
Surliness n s చిరచిర, మంట, ఆగ్రహము.
Surloin n s రొండి, గొడ్డుయొక్క రొండి.
Surly adj angry చిరచిరలాడే, మండిపడే, దుష్టుడైన.
Surmise n s supposal సందేహము, అనుమానము, సంశయము.
Surname n s the name of the family ఇంటిపేరు, వంశనామము.his name was samuel, his * was Johnson వాడిపేరు సామియలు, వాడియింటిపేరు జానుసను.
Surpassing adj అతిశయమైన, ఉతృష్టమైన. a * glory అధికమైన కీర్తి.
Surpassingly adv greately, vastly అతిశయముగా, విశేషముగా.
Surplice n s the white garment which a clergyman wearsover his black gown గుడిలో ప్రసగించేటప్పుడు పాదిరి తన నల్లవుడుపుమీద వేసుకొనే తెల్లవుడుపు.
Surplus n s మిగత, హెచ్చు, విశేషము. he kept as muchas he wanted and sold the * కావలసినది పెట్టుకొని మిగతఅమ్మివేసినాడు.
Surprisal n s the act of taking unawares యేమరిపాటుగా వచ్చిపట్టుకోవడము.
Surprise n s wonder suddenly excited అద్భుతము, ఆశ్చర్యము,వెరుగు. this was a complete * ఇది అతిచోద్యము. to the * of allఅందరికీ వింతగా అందరు ఆశ్చర్యపడేటట్టుగా.
Surprised adj ఆశ్చర్యపడ్డ, ఆకస్మికముగా వచ్చి పట్టుకోబడ్డ.they were * by the enemy శత్రువులు ఆకస్మికముగా వచ్చి వాండ్లను పట్టుకొన్నారు. on the road I was * by a shower దోవలోఆకస్మికముగా వొక వాన వచ్చినది.
Surprising adj ఆశ్చర్యకరమైన, విచిత్రమైన. this is not * యిది వొక వింత కాదు, యిది సామాన్యమే.
Surprisingly adv అద్భుతముగా, ఆశ్చర్యముగా, వింతగా, ఆకస్మికముగా.
Surrender n s the act of resigning or giving up to another అప్పగింత పెట్టడము. next Monday is the day of * వచ్చే సోమవారము, నాటికి తన ఆస్తిని అప్పగింత పెట్టబోతున్నాడు. after his * తానుగా శత్రువులకు లోబడ్డతర్వాత.
Surreptitious adj done by stealth దొంగతనముగా చేసిన, విశ్వామిత్రమైన, కృత్రిమమైన. a * letter విశ్వామిత్రమైన జాబు. a * verse in a poem దొంగిలించి తెచ్చుకొన్న శ్లోకము.
Surreptitiously adv దొంగతనముగా, విశ్వమిత్రముగా, మోసముగా.
Surrogate n s a kind of judge ఒక విధమైన న్యాయాధిపతి.
Surronding adj చుట్టుకొని వుండే, నాలుగుతట్లా వుండే.
Surtout n s a great coat బైరవాసము, అనగా చలికాలములోతల మొదలుకొని కాళ్ళదాకా వేసుకొనే గొగ్గి.
Surveillance n s watch, gurd, care కాపుదారి, వశము.
Survey n s view చూడడము, అవలోకనము, విచారణ. or measurementకొలవడము, భూమిని కొలవడము.
Surveying n s the act of measuring lands భూమిని కొలవడము.
Surveyor n s an overseer పై విచారణ చేసేవాఢు. a measruer of lands భూములను కొలిచేవాడు.
Surveyorship n s భూములను కొలిచే వుద్యోగము.
Surviver, (Survivors,) n s. బ్రతికినవాడు, చచ్చినవాండ్లు చావగామిగిలివుండేవాడు. three died of hunger and the *s fledఆకలికి ముగ్గురు చచ్చినారు మిగిలినవాండ్లు పారిపోయినారు. the *sహతశేషులు.
Survivership n s the state of outliving another చచ్చినవాండ్లుచావగా మిగిలి వుండడము. this proves his * యిందువల్ల అందరు చచ్చి వీడు మాత్రము బ్రతికి వుండినాడని తెలుస్తున్నది.
Susceptibility n s the quality of receiving impressions, quality of admitting; tendency to admit ఎటుబడితే అటు తిరిగేగుణము, ఎట్లా యీడిస్తే అట్లా వంగే గుణము. from the * of thesescales యీ త్రాసు నిండా సున్నితమైనది గనక. from their * womanare easily moved by pleasure or pain ఆడవారి మనసు అల్పము గనక రవంతలో నవ్వుతారు రవంతలో యేడుస్తారు. this is used for love కామము. she is out her teens, but certainly is not past* దానికి యౌవనము పోయినప్పటికిన్ని కామము పోలేదు. In Ephes. IV. 19feeling, చైతన్యశూనాశ్చ A+.
Susceptible adj apt to take an impression, capable of admitting వల్లగా వుండే, యెటుబడితే అటు తిరిగే. this house is * of improvements యీ యిల్లు యెట్లాగంటే అట్లా కట్టుకోవడానకు వల్లగా వున్నది. the Hindus are very * of instruction హిందువులకు చెప్పితే సులభముగా నేర్చుకొంటారు. a man of * hear సులభుడు,యెట్లా యీడిస్తే అట్లా వచ్చేవాడు. a house that is not * of improvement చక్క పెట్టుకోవడానకు వల్లగాకుండా వుండే యిల్లు.
Suspended adj వేలాడవేయబడ్డ, వేలాడకట్టబడ్డ, నిలిపి పెట్టబడ్డ.he was * from the office వాడు పని చూడకుండా నిలిపి పెట్ట బడ్డాడు.
Suspender n s or langoti కౌపీనము, గోచి.
Suspense n s uncertainty, doubt సందేహము, అనుమానము. mattersare still in * ఆ సంగతి యింకా డోలాయమానముగా వున్నది.
Suspension n s the act of hanging up వేలాడవేయడము, వేలాడకట్టడము. a * bridge గొలుసువంతెన, అనగా యినుప గొలుసులను ఆ ధారముచేసికట్టి వుండే వారధి. cessation for a time నిలిపి పెట్టడము,ఆటంకపరచడము. during the * of hostilities యుద్ధము నిలిచివుండేటప్పుడు.
Suspensory adj that suspends వేలాడే.
Suspicion n s mistrust సందేహము, అనుమానము, శంక, యిది యెప్పుడున్నుదుష్కార్యమును గురించి సందేహము, యిది దొంగతనమును గురించే చెల్లుతున్నది. I entertained some *s of him వాడి మీద నాకు అనుమానము వుండినది. I had no * of this యిందున గురించి నాకు అనుమానము వుండలేదు.
Suspicious adj అనుమానపడే, అనుమానించే, అనుమానించతగ్గ, సందేహాస్పదమైన. a * man అనుమానపడేవాడు. this is a very * proceeding యిది సందేహాస్పదమైన పని. his selling the horse is very * వాడు గుర్రాన్ని అమ్మడము అనుమానానికి యెడముగా వున్నది.
Suspiciously adv అనుమానానికి యెడముగా సందేహాస్పదముగా. he behaved very * వాడి నడక అనుమానానికి యెడమమైనదిగా వున్నది.
Suspiciousness n s సందేహము, అనుమానము. his * makes him miserable వాడి సందేహమే వాణ్ని చెరుపుతున్నది, సంశయాత్మావినశ్యతి.
Suspiration n s a sigh పెద్ద వూపిరి, నిట్టూర్పు.
Sustainable adj భరించతగ్గ, మోయతగ్గ. a weight * by a man మనిషి మోయతగ్గ బరువు. an action is * regarding this ఇది ఫిరియాదు చేయడమునకు అర్హమైనపని.
Sustainedly adv నిబ్బరముగా, దృఢముగా.
Sustainer n s one that supports భరించేవాడు, నిర్వాహకుడు,ఆధరించేవాడు.
Sustenance n s support; maintenance ఆహారము, అన్నపానము, జీవనము,జీవనోపాయము. he allowed them a rupee a day for * వాండ్లకు కూటికి దినానికి వొక రూపాయి యిస్తూ వచ్చినాడు. this trade is their sole * వాండ్లకు జీవనానికి యిదే వృత్తి.
Sustracted adj తీసుకోబడ్డ, తోసివేయబడ్డ. the sun * fromthe hundred was ten నూటిలో తోశివేసినది పది.
Sutler n s a man that sells provisions and liquor in a camp ప్రయాణములో దండుకు భోజన సామాగ్రి సారాయి అమ్మేవాడు.
Suttee n s (Indian word for burning a wide alive) సహగమనము.
Suture n s a manner of sewing or stitching, particularly of stitching wounds కుట్టు, ముఖ్యముగా గాయకుట్టు, తెగిన చెవులు మొదలైనవాటిని చేర్చి కుట్టినకుట్టు. the sagittal * బ్రహ్మరంధ్రము.
Suyersedeas n s a ban దురాయి, ఒట్టు.
Suzerain n s a Lord paramount ప్రభువు, అధిపతి.
Swab n s a kind of mop to clean floors వాడలో తట్టునునీళ్ళు పోశి కడిగి శుద్ధిచేశే నారకట్ట.
Swaddling clothes n s అప్పుడు పుట్టిన బిడ్డలకు చుట్టే గుడ్డలు,పొత్తి గుడ్డలు.
Swaggerer n s జంభాలు కొట్టేవాడు.
Swaggering n s జంభాలు, జల్లి.
Swain n s a young man బాలుడు. a country servant employedin husbandry బత్తెగాడు. a pastoral youth పశువులు మేపే వయసువాడు, నాయకుడు, విటగాడు.
Swallow n s a small bird of passage ఒక విధమైన సీమపక్షి,వసంతకాలములో వచ్చి వాన కాలములో కానక పొయ్యేపక్షి. the sea * రామదాసు అనే పక్షి.
Swallow-tailed adj ఏట్రింత తోక ఆకారముగా వుండే. a swallow-tailed flag నిడుపుగా కొనన రెండు పాయలుగా వుండే జండా.
Swallow-wort n s జిల్లేడు, జిల్లేడుచెట్టు.
Swam past tense of the verbToSwim ఈదుట
Swamp n s చితచితమనివుండేనేల, పర్ర, బాడవ పొలము.
Swamped adj నీళళలో ముణిగిన. a * field నీళళలో ముణిగినపొలము. the estate was * with debts ఆ యాస్తి అప్పులతో ముణిగిపోయినది.
Swampy adj చిత్తడిగా వుండే, చితచితలాడే, జౌకుగా వుండే.
Swan n s ఒకవిధమేన హంస. the braminy * or duck రాయంచ,రాజహంస. as white as a * అతి ధావళ్యముగా వుండే.
Swanshot n S తుపాకిలో వేశే లావాటిరవలు.
Swape n s ఏతాము.
Sward n s పసరికబయిలు.
Sware past tense of the verbToSwear సత్యముచేసుట,ప్రమాణముచేసుట
Swarm n s a great body or number of bees or other smallanimals గుంపు, సమూహము, ఇది యీగలు, చీమలు, చెదలు మొదలైనవాటినిగురించినమాట. a * of beggars బిచ్చగాండ్ల గుంపు. a * of childrenఅనేక మంది పిల్లకాయలు.
Swarming adj ముసురుకొన్న. * beggars తండోపతండములుగా వచ్చిముసురుకొనే బిచ్చగాండ్లు.
Swart adj black, darkly brown నల్లని, కపిల వర్ణమైన,ధూమ్రవర్ణమైన.
Swarthiness n s కపిల వర్ణము, ధూమ్రవర్నము, చామనిచాయ.
SWarthy adj చామనిచాయగా వుండే, కపిలవర్నముగా వుండే, ధూమ్రవర్ణముగావుండే. the natives of India are either * or black కొందరు చామనచాయగా వుంటారు, కొందరు నల్లగా వుంటారు.
Swashing adj bullying, rude గడుసైన, మోటు.
Swath, or swathe n s. a band; a fillet చుట్టిన గుడ్డ,కట్టుకట్టిన గుడ్డ. a * of grass or corn మోపు.
Sway n s power; rule: dominion అధికారము, ప్రభుత్వము, దొరతనము. they were many years under the Musulman *వాండ్లు బహుదినాలు తురకల ప్రభుత్వము కింద వుండిరి. he is under the * of his lusts పంచేంద్రియబద్ధుడై వున్నాడు.
Swearer n s తిట్టేవాడు, దూషించేవాడు. a profane * తిట్లమారి,చెడ్డనోరుగలవాడు. he who administers the oath సత్యము చేయించేవాడు.
Sweat n s చెమట, స్వేదము. we live by the * of our browమేము చెమట తీశివేశి బ్రతికేవారము.
Sweaty adj చెమటపట్టిన, చెమటతో తడిశిన.
Swede n s a native of Sweden స్వీడన్ దేశస్థుడు.
Sweep n s ఊడ్వడము, ప్రవేశము, ప్రదేశము. here the eye takes in a great * of country యిక్కడ దేశము బహుదూరము తెలుస్తున్నది.a boy who cleans chimney పొగగూటిలో దూషి కరదూపము తుడిచే పిల్లకాయ. a large oar నలుగురు పట్టి తోసే పెద్ద అల్లీసుకర్ర.they took a great * before they reached the town ఆ వూరికి చేరేటందుకు మునుపు శానాదూరము చుట్టినారు. here the road makes a * యిక్కడ దోవ చుట్టుగా ఉన్నది. here the mountain take a * to thenorth యిక్కడ నుంచి ఆ కొండలు వుత్తరముగా పోతవి.
Sweeping p|| తుడిచే,తుడిచుకొనిపోయే, general మొత్తమైన, సగటుగా వుండే. peremptory ఖండితమైన. excessive, unjust మిక్కటమైన. * censures గోనెలో రాళ్ళువేసి కొట్టడము, సగటుమీద దూషించడము. a * storm తుడుచుకొని పొయ్యే అధికమైన గాలివాన. a * clause in a law సముదాయముగా విధించే సూత్రము. why should you pass a * condemnation? (Scott's Napoleon 803, ** 3) మొత్తముగా యెందుకు దూషిస్తావు. "I call corruption the taking of a six pence more than the just and known salary of youremployment under any pretence whatever- Observe- he addsthe * clause under any pretence whatever." (Chesterfield).
Sweepingly adv వడిగా, ఝరీలున, ఝరాలున.
Sweepings n s plu కుప్ప, పెంట.
Sweepstakes n s a kind of bet మొత్తముపందెము, సగటు పందెము.
Sweepy adj passing with great speed and violence over a great compass at once వడిగా పొయ్యే, ఝరీలు మని పొయ్యే.
Sweet adj తియ్యని, మధురమైన, రుచియైన, యింపైన. a * semllసువాసన. a * sound మధుర స్వనము. * words తియ్యని మాటలు.her * face దాని నెమ్మొము. her * lip దాని కెమ్మొవి. a * temper సౌజన్యము, శాంతగుణము. revenge is * చలము తీరడము మనసుకువుల్లాసము. the house is not * యీ యిల్లు రోతగా వున్నది. the * andthe bitter together సుఖ దుఃఖములు. how * she looks! దాని ముఖముపాలు కారుతున్నది. my * lord నా బంగారు దొర. he was very * uponher దానిమీద నిండా వ్యామోహముగా వున్నాడు. * water మంచినీళ్ళు. * oil(meaning Olive oil) అలీవా పండ్లనూనె.
Sweet flag n s వస.
Sweetbread n s that pancreas of the calf దూడ కొవ్వు. inTyndale's English Bible this word is used for unleavenedbread.
Sweetbriar n s పుష్పవిశేషము.
Sweetcane n s (in Isaiah 43. 24.) or calamus సుగంధివచ. D+.
Sweetener n s ఉల్లాసము చేశేటిది. friendship is a great * of life లోకములో స్నేహమే అన్నిటికి వోదార్పుగా వుండేటిది. pleasure is the * of life మనుష్యలకు వుల్లాసము చేసేటిది సంతోషము. a * for the breath నోటి కంపును పోగొట్టేటిది.
Sweetheart n s favourite ప్రియురాలు, ప్రియుడు. In old days it was merely a phrase of kindness like my dear addressedby a woman to a woman.
Sweetly adv రమ్యముగా, సరసముగా.
Sweetmeat n s మిఠాయి, ఫలహారము.
Sweetness n s తీపు, మాధుర్యము, కమ్మదనము, రుచి. from the * of this milk యీ పాలు యొక్క మాధుర్యమువల్ల. from the * of this fruit యీ పండు యొక్క తీపువల్ల. from the * of her temper ఆమె శాంతురాలు గనక. from the * of the smell సువాసనైనందువల్ల. cloying * అతిమాధుర్యము.
Sweetpotatoes n s చిరగడము, గెనుసుగడ్డ. Ainslie saysచక్కెర వెల్లిగడ్డ.
Sweetwilliam n s a plant కమ్మ సంపెగ పువ్వువంటి వొక పుష్పచెట్టు.
Swell n s ఉబ్బు, ఉబుకు, పెంపు, వృద్ధి. the * of the seaసముద్రపు నీటి వుబ్బు. from the of the ground భూమి మిట్టగావున్నది గనక, మిర్రుగా వున్నది గనక. he is a great * వాడు నిండా గర్వి. the * mob గర్విష్టులు, అనగా పచ్చెపు దొంగలు, కేవుమారి వాండ్లు,
Swelled adj ఉబ్బిన, పెరిగిన. a body * with disease రోగముచేత వాచిన దేహము. an account * with false items లేనిపోని పద్దులుకట్టి పెంచిన లెక్క. the disease called * leg పుట్టకాలు. * testicleఒరిబీజము.
Swelling adj ఉబ్బిన, అధికమైన. a * note in music అవరోహణము.* pride అదిక గర్వము.
Swept adj and past tense of the verb To Sweep.
Swift adj quick వడిగల, త్వరగల, చురకుగల. ready; promptశ్రీఘ్రమైన. they gave him * assistance తక్షణము సహాయము చేసినారు.
Swiftly adv వడిగా, శ్రీఘ్రముగా, త్వరగా.
Swiftness n s త్వర, వేగము, వడి.
Swimmer n s ఈదేవాడు, ఈతగొట్టేవాడు.
Swimming n s ఈత. he was taught * వాడికి యీత నేర్పినారు.a * in the head తలతిరగడము, తలతిప్పడము.
Swimmingly adv smoothly; without obstruction నిరాయాసముగా,నిరభ్యంతరముగా.
Swindler n s పచ్చెపుదొంగ, కేపుమారి, మాయలమారి, ప్రపంచకుడు.
Swindling n s పచ్చెపుపని, కేపుమారితనము, ప్రపంచన.
Swine n s Singular and plural, a hog a pig పంది,వరాహము, పందులు, వరాహములు. Strictly it means sows, not boars; thus "the * are white but the boars are black" ఆడ పందులు తెల్లగా వుంటవి అయితే మొగ పందులు నల్లగా వుంటవి.
Swineherd n s a keeper of hogs పందులు మేపేవాడు.
Swing n s motion of any thing hanging looselyఊగులాడడము, వేలాడడము, ఉయ్యల, డోల, డోలిక. what regulatesthe * of the pendulum? ఆ వేలాడుతూ వుండే బిస వూగడము యెందువల్ల. a * cradle వూగేతొట్ల. the * feast సిడిబండి, సిళ్లు. full * అతిత్వరగా, మిక్కిలివడిగా, దడాలున. he ran full * against me దఢీలుమని నామీదికి దూరినాడు. he took his * తన యిష్టప్రకారము చేసినాడు, తన కడుపునిండ చేసినాడు.
Swingebuckler n s a bully గద్దించేవాడు, బెదిరించేవాడుధాంధూము చేసేవాడు.
Swinging adj great; huge పెద్దదైన, బ్రహ్మాండమైన, లావాటి.* is used in good writers Thus Walter Scott, Lr. of 23.Feb. 1808 in Lokhart's Memoir of his Life Vol. 2.
Swingingly adv బ్రహ్మండముగా, అతిబృహత్తుగా.
Swinish adj filthy, beastly రోతైన, కశ్మలమైన.
Swipe, or Swape n s. (that is, Sweep) యేతాము, Swipes,a low word for drink beer సారాయి, కల్లు.
Swirl n s that is whirl, course, rush, swing విసురు.In the * and roar of the living tide నది ప్రవహిస్తున్నప్పుడు.
Swish n s that is Switch, which see. a * tailed horse జల్లితోక గల గుర్రము.
Swiss adj of or belonging to Swizerland స్విట్జర్లాండు దేశసంబంధమైన. a * girl ఆ దేశపు పడుచు.
Switch n s a slender stick చువ్వ, బరికె, బెత్తము.
Swivel n s something fixed in another body so as to turnround in it చీలకు తగిలించబడి యెటుబడితే అటు తిరుగుతూ వుండేటిది.a small cannon, which turns on a * మేకకు తగిలించబడి యెటుబడితేఅటు తిరిగే చిన్న ఫిరంగి. a watch key turns upon a * గడియారము తిప్పే చెవి వొక చీల బిగువుమీద యెటుబడితే అటు తిరుగుతున్నది, తిరగటి నడిమి అచ్చును swivel అన వచ్చును. a * seal తిరుగుడు ముద్ర, అనగా వొకచీలతో తగిలించబడి యెటుబడితే అటు తిరిగే ముద్ర.
Swollen, Swoln adj వాచిన, ఉబ్బిన, బలిసిన. a * face వాచిన ముఖము,వూదుకొని వుండే ముఖము.
Swoon n s మూర్ఛ. he is in a * వాడు మూర్చపోయివున్నాడు, స్మారకము తప్పి వున్నాడు.
Swoop n s ఙల్ల్ of a bird of prey upon his quarry డేగ మొదలైనవి యెరమీదికి దూరడము, పారడము, తన్నుకొని పోవడము. atone fell * he destroyed them all వొక దేబ్బన వాటినన్నిటినీచంపినాడు.
Swop, or Swap n s. exchange మార్చుకోవడము. Addison's Spectator,No. 559. ** 6.
Sword n s కత్తి, ఖడ్గము. a broad * పట్టా కత్తి. a small or straight * వంపులేనికత్తి. he came out * in hand కత్తి యెత్తుకొనిబయట వచ్చినాడు. a wooden * మానికత్తి.
Sword-cutler n s కత్తులు చేసేవాడు.
Sworded adj కత్తిగల.
Swordfish n s కొమ్మసొర్ర, బొంతచేప. These names withothers regarding fish I obtained from fishermen.
Swordknot n s riband tied to the hilt of the swordకత్తిపిడివారు, కత్తిపిడపట్ట.
Swordlaw n s violence దౌర్జన్యము.
Swordplay n s కత్తిసాము.
Swordsman n s కత్తిసాము నేర్చినవాడు. he is good * కత్తిసాముబాగా తెలిశిన వాడు.
Swordsmanship n s కత్తిసాము.
Swore past tense of the verb ToSwear ప్రమాణముచేసుట
Sworn (past participle of the verb ToSwear) ప్రమాణముచేయించబడ్డ,ప్రమాణముచేసిన, a * witness ప్రమాణము చేయించబడ్డసాక్షి. a * statement సత్యము చేశి వ్రాయించబడ్డది. * enemiesబద్ధవైరులు. I am * a enemy to such practices ఆ పనులంటేనాకు శుద్ధముగా గిట్టవు. the judge was * in to-day న్యాయాదిపతినేడు వుద్యోగములో ప్రవేశించినాడు. he was * secretary రాయసపు వుద్యోగములో ప్రవేశించినాడు.
Swrodplayer n s కత్తిసాము నేర్చిన వాడు.
Swum (past p|| of the verb toSwim) ఈదిన,తేలిన
Swung (past p|| of the Verb ToSwing) ఊచబడ్డ,ఊగిన
Sybarite n s సిబరిదేశస్తుడు, అనగా నిండా సుఖ జీవిగావుండేవాడు, వేలుతురును చూస్తే కాక చేస్తున్నదనే వాడు.
Sycamine, Sycamore n s. a tree రావి చెట్టు, అశ్వత్థవృక్షము,పిప్పలము. C uses the Greek word. P says రావి. G says బొడ్డచెట్టు. RH. say అడవి మేడి.
Syce, Syse or Sais n s. a horsekeeper గుర్రపువాడు.
Sycophancy n s ఇచ్చకాలమారితనము, యిల్లామల్లితనము.
Sycophant n s talebearer; a makebate కలహము పెట్టేవాడు, ఇల్లామల్లి, ఇచ్చకాల మారి.
Syllabic adj regarding syllables అక్షరములను గురించిన.
Syllabication n s అక్షరాలను కూర్చడముర్, అక్షరముతో అక్షరముచేర్చడము.
Syllable n s అక్షరము. a short * లఘ్వక్షరము. a long * దీర్ఘాక్షరము, గురువు. every * మాటకుమాట, ప్రతిశబ్దము. I do notknow a * about it అందున గురించి నాకు వొక మాటా తెలియదు, లవలేశమైనా తెలియదు. there was not a * of evidence యిందున గురించి యించుకైనా సాక్ష్యము లేదు.
Syllabub n s milk with acids ఏదైనా కొంచెము పుల్లని వస్తువున్నుపంచదారయున్ను కలిసిన దారోష్ణము. whipt * ధారోష్ణపు నురుగు. whipt * ornonsense పిచ్చికూతలు, నిరర్ధకమైన మాటలు.
Syllabus n s an abstract సంగ్రహము, సంక్షేపము.
Syllogism n s an argument composed of three propositionsలక్షణమును పట్టి లక్ష్యమును నిర్ణయించడము, హేతుపక్ష సాధ్యము చేతనిర్ణయించడము, ఇది తర్కములో చెప్పే వొక యుక్తి.
Syllogistic adj హేతుపక్ష సాధ్యములచేత నిర్ణయించబడ్డ.
Sylph n s a kind of fairy nymph గంధర్వ స్త్రీ, వొక విధమైనదేవతా స్త్రి. (Parnell in Rape of the Lock translates it Lemures.)
Sylvan adj woody; shady; relating to woods వన సంబంధమైన,అడవి సంబంధమైన. a * scene అడవి ప్రదేశము. a * nymph వనదేవత.
Symbol n s type, emblem చిహ్నము, లాంఛనము. the differentmarks worn in the forehead are the *s of the differentreligions నొసట పెట్టుకొనే నామము విభూతి మొదలైన ఆయా గురుతులుఆయా మతమునకు చిహ్నములు. an abstract a compendium of a creedఆయా మతములకు సారాంశముగా వుండే గాయత్రీ పంచాక్షరి మొదలైన మంత్రము.
Symbolical adj చిహ్నముగా వుండే, లాంఛనముగా వుండే. baptism is * of regeneration పునర్జన్మకు జ్ఞానస్నానము గురుతు. the Trisula is * of Siva శూలము శివుడి యొక్క చిహ్నము.
Symmetrical adj proportionate; having parts well adapted to each other సమవిభక్తాంగముగల, వొకటికోకటి పొంకముగా వుండే.this statue is not * యీ విగ్రహమునకు అవయములు పొంకాయింపుగా వుండలేదు.
Symmetry n s adapatation of parts to each other సమవిభక్తాంగత్వము, అవయవములు పోంకముగా వుండడము. the * ofthis statue is beautiful యీ బొమ్మకు అవయవములు వొకటితో వొకటి పొందికగా వున్నది, పొంకాయింపుగా వున్నది.
Sympathetic, Sympathetical adj feeling in consequence of what another feels ఏడ్చేవాండ్లతో యేడ్చే, నవ్వేవాండ్లతో నవ్వే. * joy వొకడు సంతోషపడితే వానితోటిపాటుగా తానున్ను సంతోషపడడము.yawning is * (or catching) వొకడికి ఆవలింతవస్తే పదిమందికిన్నిఆవలింత వస్తున్నది. a * swelling వొక చోట వాచినదానికి జతగా వాచినవాపు.
Sympathetically adv అనుతాపముగా, పరితాపముగా, కరుణగా. whenhe saw them weeping his eyes became * moist వాండ్లు యేడ్చేదిచూచి వీడి మనసు కరిగి వీడి కంట్లోనున్ను నీళ్ళు వచ్చినవి.
Sympathizer n s he who partakes in the fellings ofanother దుఃఖపడేవాణ్ని చూచి దుఃఖపడేవాడు, యేడ్చేవాణ్ని చూచియేడ్చేవాడు.
Sympathy n s fellow-feeling నవ్వే వాడితో కూడా నవ్వడము,యేడ్చేవాడితో కూడా యేడవడము, పరితాపము, అనుతాపము, కరుణ. he hasno * for the poor దరిద్రులను గురించి వాడి మనసు కరగదు. I have no * for such distress వాండ్లు వెర్రిగా యేడిస్తే వాండ్లతో కూడా నేనున్ను యేడ్చేదా.
Symphonious adj harmonious సరళమైన, సరసమైన, స్వరమేళనముగల, సుశ్రావ్యమైన. Symphony, n. s. harmony స్వరమేళనము. a tune played by a band వొక విధమైన మేళము.
Symptom n s a sign; a token గురుతు, చిహ్నము, ఆనవాలు.*s of fever జ్వర లక్షణములు, జ్వరానికి వుండే గురుతులు. there are no *s of his surviving వాడు బ్రతికే లక్షణములు కనుపించలేదు. a bad * దుర్లక్షణము.
Symptomatic adj happening concurrently గురుతుగా వుండే, సూచకముగావుండే. * fever in pregnancy గర్భమునకు గురుతుగా వుండే జ్వరము. theirfriendship had of late suffered several shocks which * seemed to prognosticate a total dissolution ఇటీవల వాండ్ల స్నేహము చెడడమునకు సూచకమైన కొన్ని దెబ్బలు వచ్చి అందువల్ల వాండ్లకు శుద్ధవియోగము వచ్చినట్టు వున్నది.
Synagogue n s an assembly of the Jews to worship పూజనుగురించి కూడిన జూదియవాండ్ల గోష్ఠి. C uses the Greek wordభజనభవనము. A+ జపాలయము. R+ సంఘపు స్థలము P+.
Synchrnical adj ఏక కాలమందు సంభవించే, సమకాలీనమైన.
Synchronism n s ఏక కాలమందు సంభవించడము, సమకాలీనత్వము.
Syncope n s fainting fit మూర్ఛ. contraction of a woodసంధి. in spelling లోపము.
Syncrasis n s సంభవము.
Syndic n s a certain officer of government అధ్యక్షుడు, అదికారి,సంప్రతి.
Synedoche n s a figure of rhetoric, by which a part is taken for the whole or the whole for a part ఉపలక్షణము.
Synod n s a council ధర్మసభ, న్యాయ సభ.
Synodical meetings adj ధర్మసభా సంబంధమైన.
Synonyme n s పర్యాయపదము, ప్రతిపదము. these wordsare *s యీ మూడున్ను యేకార్ధ వాచకములు, యీ మూడు మాటలకున్నువొకటే అర్ధము.
Synonymous adj ప్రతిపదికముగా వుండే, పర్యాయపదముగా వుండే,సమానార్ధకమైన. these four words are * యీ నాలుగున్నుసమానార్ధకములు, యీ నాలుగు మాటలుకున్ను వొకటే అర్ధము.
Synopsis n s all the parts brought under one viewకావలసినవన్నిన్ని వొకచోటనే అగుపడేటట్టు వ్రాయబడ్డది.
Syntax n s arrangement of words in sentences శబ్ద ప్రయోగలక్షణము, వాక్యవిన్యాసము, కర్మకారాది నిరూపణము. but I prefer the plain word క్రమము, అనగా శబ్దక్రమము.
Synthesis n s composition union సంయోగము, సంధి, మేళనము.Tresis, analyesis and * are the ase the Trial and the Decision.
Synthetic adj conjoining సంయోగముగల, సంధిగా వుండే.
Syphon n s a tube నీళ్ళను యీడ్చే వొక యంత్రము.
Syren n s a goddess who enticed men by singing,and devoured them; any mischievous alluring woman కవికల్పిత రాక్షసీ గుణవిశేషము, నిండా సొంపుగా పాడడముచేతమనుష్యులను ఆకర్షించి మింగేటిది, దీన్ని మోహిని అనవచ్చును. helistened to the * song మోహమగ్నుడై చెడిపోయినాడు. his wife is a perfect * వాడి పెండ్లాము దివ్యముగా పాడేటిది.
Syringe n s చిమ్మిన గొట్టము, చిమ్మన గ్రోవి, శృంగము.
Syrop, sirup or Syrup n s. చిక్కని పానకము. * of squills &c.ద్రావకము.
System n s a method, theory, scheme సిద్ధాంతము, పద్ధతి,సమయము, సంప్రదాయము. * of religion మతక్రమము. a * of Logicతర్క సంగ్రహము. * of government ప్రభుత్వము యొక్క పద్ధతి. his* or health is deranged వాడి దేహము చెడిపోయినది, వాడి దేహముతారుమారుగా వున్నది. the physical or corporeal * శరీరము, స్థూలశరీరము. the intellectual * సూక్ష్మ శరీరము. the solar * సూర్యసిద్ధాంతము. a * of words లోకముల యొక్క వరస. a * of medicineచికిత్సాసారసంగ్రహము. the six *s of religion షట్ దర్శనములు.
Systematic, Systematical adj methodical క్రమమైన. this is * villany ఇది కేవలము మన్యాయము, దౌర్జన్యము. * fraud శుద్ధ మోసము. * instruction క్రమమైన శిక్ష.
Systematically adv క్రమముగా.
Systole n s the contraction of heart హృత్కోశము యొక్కముకుళీభావము. * and diastole ముకుళనము, ముకుళీభావము,వికాసము.
Sythe See Scythe
Syzygy n s conjunction of any two of the heavenly bodiesగ్రహయోగము.మేజా దుప్పటి. he keeps a good * వాడు షడ్రసాన్నముగా తింటాడు, వాడు విందులుబాగా చేస్తాడు. these people are never invited to the royal * వీండ్లను రాజుయింటికి భోజనానికి యెప్పుడున్ను పిలిచినది లేదు. eating at the same *సహభోజము. there is a * hewn in the jrock ఆ కొండలో వొక చాపరాయి వున్నది.a well furnished *d మంచి విందు. God furnished his * దేవుడు వాడికిఆహారము యిస్తూ వచ్చినాడు. or tabular statement వ్రాసిన తఖ్తా. amultiplication * ఎక్కాలు. a chess * చదరంగపుపలక. or index సూచీ. or listపట్టీ. a division of the ten commandments as, the first and second *sThe first * comprehends our more immediate duties to God; the second* our more immediate duties to each other ( Web. No. 21. p. 1124.) hecame to reproach me, but I soon turned the *s upon him నా మీదచెప్పవచ్చిన దూషణను తిప్పి వాని నెత్తి మీద పెట్టి పంపించినాను. the *s now turned యిప్పుడు తల్లక్రిందులు అయినవి, బండ్లు వోడల మీద వోడలు బండ్ల మీద అయినవి. TheKing as then playing at *s రాజు జూదమాడుతూ వుండినాడు. * land కొండ మీదసమముగా వుండే భూమి.
Supervenient English to Telugu free online dictionary
English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning

No comments:

Post a Comment