Whining adj crying కూనరాగాలు పెట్టే, ముక్కుతో యేడ్చే,రచ్చపెట్టే, పోరుపెట్టే. a * fool యిది కావలె అది కావలెననిముక్కుతో యేడ్చేవాడు, పోరు పెట్టేవాడు.
Whinstone n s కత్తిరరాయి, పలుగురాయి. a whin dykeవట్టి కత్తిర రాళ్ళతో పేర్చినకట్టు, గోడ.
Whip n s scourge ఝాటి, కొరడా, a cart * పొడుగాటి ఝాటి,బండిమీద కూర్చుండి తోలేఝాటి. a horse * గుర్రపు కొరడా. he came* and spur, that is whipping and spurring నిండా వేగముగావచ్చినాడు, వడిగా వచ్చినాడు. he is a good * వీడు బండి తోలడములో గట్టివాడు.
Whipcord n s ముప్పిరి జనపదారము.
Whiphand n s (Jonson) advantage over పైచెయ్యి he gainedthe * of them వాండ్లకు పై చెయ్యిగా వుండినాడు, వాండ్లను గెలిచినాడు.
Whiplash n s the tip of a whip కొరడాకొన.
Whipped adj struck with a whip కొరడాతో కొట్టబడ్డ. punished శిక్షించబడ్డ. * or whipt sillabub ధారోష్ణపునురుగు,పిచ్చికూతలు, నిరర్థకమైన మాటలున్ను.
Whipper n s he who whips కొరడాతో కొట్టేవాడు. thewhipper-in కుక్కల నాయకుడు, అనగా దొరలు వేటకు పోయినప్పుడుగుర్రముమీద వుండుకొని కొరడాచేత పట్టుకొని కుక్కల సంగతివిచారించుకొనేవాడు. a manager, or superintendent ఒకకచ్చేరిలో పెద్ద వుద్యోగస్థుడు.
Whipping n s lashes, punishment దెబ్బలు, కొరడా దెబ్బలు,శిక్ష.
Whipping post n s a pillar to which criminals are bound when they are lashed నేరస్థుణ్ని కట్టికొట్టే స్తంభము. a miserable victim తిట్టుతినేవాడు. he is a mere whipping post వాడు పనికి మాలినగొడ్డు, అందరిచేత తిట్లుతినేవాడు.
Whipstaff n s a bar by which the rudder is turnedచుక్కాని తిప్పేపిడి.
Whipster n s a nimble fellow తుంట పిల్లకాయ.
Whipt SeeWhipped
Whirl n s a turn సుడి, తిరగడము, భ్రమణము, ఘార్ణనము. in the* of the sword కత్తి తిరగతములో. in the * of time కాల క్రమేణ.a weaver's * సాలెపరిట. in the * of వ్యవహారము చేస్తూవచ్చే వరసలలో. in the * of events he and his children were separated కాలాలు వచ్చి వా డొక దోవ వాని బిడ్డలు వొక దోవ అయినారు.
Whirlbat n s a piece of wood సొగటా కర్ర.
Whirlbone n s the knee-pan మోకాలిచిప్ప.
Whirligig n s a toy which children spin round గిరగిరతిప్పే గిలక. in the * of worldly events ప్రపంచములో ఆయా పనులు సంభవిస్తూ వచ్చే వరసలలో. In Tibet they write prayers on a * and spin it తిబెట్లో గిలకమీద ప్రార్థనా శ్లోకములను వ్రాశి దాన్ని తిప్పుతారు. See Lloyd and Gerard's travels Vol. 2. page 72.
Whirling adj truing తిరిగే, గిరగిరతిరిగే. the * spindlesof a cotton machine పత్తి వడికే యంత్రము యొక్క పిళ్ళు.
Whirlpool n s water that turns round in an eddy సుడి,ఆవర్తము. sunk in a * of troubles దుఃఖ సాగరములో ముణిగిన. sunkin the * of debts అప్పులలో ముణిగిన.
Whirlwind n s a storm, wind that turns గాలివాన, సుడిగాలి.he was in a * to rage వానికి మహత్తైన అనుగ్రహము వచ్చినది.
Whirring n s the sound of wings రెక్కలధ్వని, బుర్రనియెగిసే శబ్దము. the * partridge బుర్రున యెగిరిన పక్షి.
Whish n s desire, or thing desired కోరిక, అభీష్టము, కోరినవస్తవు. what is you * నీ కోరికేమి, నీ అభీప్సితమేమి, నీకేమి కావలెను. thanks to your good *es, here I am safe తమ ఆశ్వీర్వచనము చొప్పున యిక్కడ సుఖముగా వున్నాను.
Whisk n s a small bunch of grass, straw, or hair, usedfor a brush; a small besom సమ్మార్జని, పొరక, కుంచె. a suddenmovement తిరగడము. the peacock gave a * నెమలి లటక్కునతిరిగినది. or chouri to drive off flies కుంచె, చామరము. (anold word for the game called Whist.) కాడ్వా ఆట భేదము.
Whisker n s మీసాలు. a rat's whishkers యెలికె మీసాలు.
Whisper n s a low soft voice గుసగుస చెవిలో చెప్పేమాట.
Whisperer n s గుసగుసలాడేవాడు, చాడిమాటలు చెప్పేవాడు. aconveyer of intelligence secretly దొంగసమాచారములు చెప్పేవాడు.a backbiter పరగడ దూషించేవాడు.
Whist interj be silent సద్దు.
Whistiling wind n s బుస్సుబుస్సుమని కొట్టే గాలి, ప్రచండమైనగాలి.
Whistle n s a pipe that makes a shrill sound; sound madewith the lips ఈలకోవి, ఈల. they are at his * వాడు యెట్లాఆడిస్తే అట్లా ఆడుతారు.
Whit n s a point, a jot, a tittle రవంత, కాస్త. this is inevery * correct ఇది అన్ని విధాలా సుబద్ధముగా వున్నది. not a *రవంతైనా లేదు, లేశమైనా లేదు. not a * dismayed యెంత మాత్రముభయపడక.
White adj తెల్లని, శుక్లమైన. * chalk సీమ సున్నము. * waxకాచి బాగుచేసిన తెల్లమయినము. * marble పలుగురాయి. * clayపాలమన్ను, సుద్ద. * vitriol పాలతుత్తము. white-brown paper, orwhity-brown paper పొట్లముకట్ఠే కాకితము. (Baker's Chroniclepage 426, anno 1624) says, Coarse paper, commonly called Whitebrown paper was first made in England in James the first's time. White n. s. తెలుపు. శ్వేతము, ధవళము, తెల్ల వర్ణము. the * of the eyeతెల్లగుడ్డు. the * of an egg గుడ్డులోనిసొన, గిజురు. the blacks in the town rose against the whites నల్లవాండ్లు తెల్లవాండ్ల మీదికి రేగినారు. in Africa "the whites' signify Europeans తెల్లవాండ్లు, జాతి వాండ్లు.
White ant n s The insects (termes, plu. termites) that domischief in houses చెద, చెదలు. When they get wings they arecalled ఉసిళ్లు. A white ant hill పుట్ట, which in Sanscrit isవల్మీకం. The red earth inside the hill, or the nest పుట్టకూడు. The winged white ant is in Sanscrit called పుత్తిక, the working one వమ్రి, శిథిలి. These three names probably denote three states, or ages. No Sanscrit lexicon hitherto printed explains these words correctly.
White balt n s a small and delicate sort of fish ఒకవిధమైన నత్తుచేప. (Russell 187.)
Whited adj సున్నముకొట్టబడ్డ. a * sepulchre సున్నము కొట్టినగోరి, అనగా పైకి జంభముగావుండేటిది. a * wall (fair without and foul within) సున్నముకొట్టినగోడ, అనగా పైన బటారములోన లొటారముగా వుండేటిది.
Whitelead n s ceruse సీసమును మాడ్చి చేసిన తెల్లవర్ణము,దీన్ని వొయిటు లెడ్డు అని అంటారు.
Whitelivered adj that is cowardly తెల్ల గోండెగల, అనగా పిరికిగావుండే.
Whitemeat n s food made of milk, butter, cheese, eggs,and he like పాలు, వెన్న, జున్ను, గుడ్డలు, వీటితో చేసిన ఆహారము.
Whiteness n s brightness తెలుపు, ధావళ్యము. from the *of this bird యీ పక్షి తెల్లగా వుండి నందున.
White-sweling n s a disease మోకాళ్ళపట్టు, వొకవిధమైనవాయువు రోగము.
Whitethorn n s a tree ఒక చెట్టు.
Whitewash n s గోడకు కొట్టడమునకై నీళ్ళలో కలిపిన సున్నము.
Whither adv to what place ఎక్కడికి. * is he gone ? వాడు యేక్కడికి పోయినాడు.
Whithersoever adv to whatever place ఎక్కడి కైనా, ఎక్కడికంటేఅక్కడికి. I will go * you lead నీవు యెక్కడికి వెంట బెట్టుకపోతే అక్కడికి వస్తాను.
Whiting n s a fish అరటికాయచేప, సోరంగిచేప (Tamil కేంగమీను) the river * or caboose fish ఇసుకదొంతు. or chalk సీమ సున్నము.
Whitish adj somewhat white తెల్లధాళువుగా వుండే, కొంచము తెల్లగా వుండే.
Whitishness n s రవంత తెలుపు.
Whitleather n s leather dressed with alum, salt, &c.ఉప్పు పటికారము వేశి వండిన తోలు, పదునుచేసిన తోలు.
Whitlow n s a tumor near the finger nail గోరుచుట్టు.
Whitster n s a bleacher చలవచేశేవాడు, చాకలవాడు.
Whitsuntide, or Whitsunday n s the feast of Pentecost ఒకపండుగ, ఇది వాడుకగా జూన్ నెల ఆరంభములో వస్తున్నది.
Whittle n s a small pocket knife చిన్న కత్తి, చాకు.
Whitwine n s a name given to Madeira Sherry and otherwines of a golden colour made of the white grape బంగారువర్ణముగా వుండే కొన్ని సారాయీలు, ఇవి తెల్లని ద్రాక్ష పండ్ల రసము.
Whizzing adj making a humming or hissing sound రొంయిమనే,రింగుమనే, బుర్రుమనే.
Whizzingly adv with a humming or hissing sound రొంయిమని,బుర్రుమని, రింగుమని.
Who pron relative, which person ఎవడు, ఎవరు. he who comesవచ్చేవాడు. who are you ? నీవు యెవరు. * else? ఇంకా యెవరు.
whoever pron any person ఎవరైనా. * goes must pay the moneyపొయ్యేవాడు రూకలు చెల్లించవలసినది.
Whole adj all, total, entire, sound సకలమైన, సమస్తమైన,నిర్దోషమైన. complete; entire; not imperfect సంపూర్ణమైన, నిండు. a * year సంవత్సరము పొడుగున. whatever clothes you have let them be * : no rag, no tatters *(Wesley XII. 232.) నీ దగ్గిర వుండే బట్టలలో చింపులు వుండరాదు. some who were wounded and some who were * గాయము తగిలిన వాండ్లు కొందరు గాయము తగలని వాండ్లు కొందరు. he escaped with a * skin గాయము లేక తప్పించు కొన్నాడు. thay that be * need not a physician ఆరోగ్యముగా వుండే వాండ్లకు వైద్యుడు అక్కరలేదు. six lame men and twenty who are * ఆరుగురు కుంటి వాండ్లున్న హాయిగావుండే వాండ్లు యిరవైమందిన్ని. * rice, that is unbroken rice సూదులుసూదులుగా వుండే బియ్యము, వరిగని బియ్యము. As a n. s. The entire thing అంతా, యావత్తు. he bought the * యావత్తు కొనుక్కొన్నాడు. I read the * కడాకు చదివినాను. on the * మెట్టుకు, ముఖ్యముగా. on the *, he is not a bad boy మెట్టుకు వాడు చెడ్డ పిల్లకాయ కాదు.
Wholely SeeWholly
Wholesale adv in large quantities మొత్తముగా, జట్టిగా. hesold the goods * or by * ఆ సరుకులను మొత్తముగా అమ్మినాడు. hebought it * and sold it retail మొత్తముగా కొని చిల్లరగాఅమ్మినాడు. he destroyed them * వారిని వొక దెబ్బన హతముచేసినాడు. he devoured them * వాటిని వొక దెబ్బన మింగినాడు. *murders or executions సంఘాత మరణము, ప్రజాక్షయము. a * shopమండి. on his * condemnation of the plan యీ యుక్తి బొత్తిగాపనికి రాదని వాడు అన్నందు మీదట. he takes snuff by * వాడుపొడిని బుడ్డిబుడ్డిగా వేస్తాడు.
Wholesome adj Salubrious, favourable to health ఆరోగ్యమైన,ఒంటికి అనుకూలమైన, స్వస్తకరమైన. good మంచి. this is not * ఇదివొంటికి కారాదు. this rice is * ఇది వొంటికి అనుకూలమైన బియ్యము. * advice అయిన మాట, మంచిబుద్ధి.
Wholesomeness n s salubrity ఆరోగ్యత, దేహమున కనుకూలముగావుండడము. from the * of this place ఇక్కడ నీళ్ళు మంచివి గనక.
Wholly adv entirely; completely; perfectly బొత్తిగా,తుట్రమర, యావత్తు.
Whom accus of who, sing and plural ఎవరిని, ఎవణ్ని.
Whomsoever pron any person ఎవరినయినా, ఎవణ్నైనా.
Whoop n s a shout కేక, కూత.
Whore n s a lewd woman లంజ, రంకులాడి. to play the *రంకులాడుట, పడుచుట, లంజరికముచేసుట.
Whoredom n s lewdness వ్యభిచారము, లంజరికము, రంకుతనము. inthe Bible this denotes idolatry విగ్రహపూజ.
Whoremaster n s a lewd man ముండలమారి.
Whorish adj unchaste, lewd కొంటెయైన, పోకిరియైన, వ్యభిచరించే.
Whorishly adv in a lewd manner పోకిరితనముగా, రంకుతనముగా. Whorishness, n. s. lewdness రంకుతనము, లంజ గుణము, దుర్మార్గము.
Whose pron of whom ఎవరి. * servant are you ? నీవు యెవరిపనివాడవు.
Whoso, Whosoever pron any with out exception ఎవడైనా,ఎవరైనా. whosoever will be saved ముక్తి పొందవలసిన వాండ్లు.
Why adv wherefore, for what reason ఎందుకు, ఏల, ఏమినిమిత్తము. * should he not come వాడు యెందుకు రాడు. * not మరి. *! he is gone వెళ్ళినాడు సుమీ. * I began it only yesterday నిన్నే ఆరంభిస్తిని. * I know that already, నేను ముందరనే యెరుగుదునే. * then సరే. if he comes, * then, you must come too వాడు వస్తే నీవున్ను రావలసినదే.
Wick n s the thread or string of a candle or lamp వత్తి.
Wicked adj mischievous, evil, immoral, sinful దుష్ట,పాపిష్ఠి, చెడ్డ, కాని. a * man దుష్టుడు, దుష్టగొడ్డు, దుర్మార్గుడు, పాపాత్ముడు,క్రూరుడు. the * పాపిష్ఠులు, దుష్టులు, దుర్జనులు. a * cow చణగరముగా వుండే ఆవు. a * glance కొంటె చూపు, దొంగచూపు.
Wickedly adv mischievously, in a sinful manner కొంటెతనముగా, దౌష్ట్యముగా, పాపిష్ఠి తనముగా.
Wickedness n s vice crime పాపము, దుర్మార్గము, కొంటె తనము.
Wicker adj made of twigs చువ్వలతో అల్లిన, వేళ్ళతో అల్లిన,పేములతో అల్లిన. a * basket చువ్వలతో అల్లిన గంప. a * work boxపేళ్ళతో అల్లిన పెట్టె. a * work chair చువ్వలతో అల్లిన కురిచి.
Wicket n s a small gate దిడ్డిదోవ, దిడ్డికంత.
Wide adj broad, extensive, large, remote వెడల్పైన, విశాలమైన,పెద్దదిగా వుండే. a * chest విశాలముగా వుండే పెట్టె. a * mouth బాకి నోరు, పెద్దనోరు. the trees are * apart ఆ చెట్లు యెడయెడముగా వున్నవి. విరళముగా వున్నవి. there is a * distinction between these two ఈ రెంటికి నిండా భేదము వున్నది. in the * world ఈ మహత్తైన ప్రపంచములో. he was * awake వాడికి రవంతైనా నిద్రలేదు, వానికి లేశమైనా అజాగ్రత లేదు. this arrow fell * of the mark యీ బాణము గురితప్పినది. his statement is very * of the truth వీడు చెప్పేది యేక్కడ నిజమెక్కడ, వీడు చెప్పేది నిజానికి నిండా దూరము. the gate stood * open ఆ తలుపు బార్లగా తెరిచి వుడినది. this blow, or argument stirikes * యీ దెబ్బ తప్పినది, యీ న్యాయము సరిపడలేదు. this answer is * of the question అడిగినది వొక దోవ చెప్పినది వొక దోవగా వున్నది.
Widely adv afar దూరముగా, మిక్కిలి. those two villages are* separated ఆ వూరికి యీ వూరికి నిండా యెడము వున్నది, దూరము వున్నది. that is * different from this ఇది యెక్కడ అదెక్కడ, యిది వేరే అది వేరే.
Wideness n s extent వెడల్పు, విశాలము. from the * of thedoor తలుపు వెడల్పుగా వుండేటందువల్ల.
Widgeon n s a water-fowl పరదబాతు.
Widow n s మొగుడు చచ్చినబిడ్డ, భర్తృ విహీనురాలు. as a termof respect వితంతువు, చనిపోయిన వాని భార్య. as a term of scornముండ. To make or institute a Hindu woman as a window తాడుతెంచుట.
Widowed adj. bereaved of a husband by death మృతభర్తృకయైన, భర్తవిహీనురాలైన,మొగుడుచచ్చిన,అనాధగావుండే, the * or lovelorn nightingale చంద్రవిరహ తాపముగల చకోరము.
Widower n s a man who has lost his wife by death ఆలుచచ్చినవాడు, అపత్నీకుడు.
Widowhood n s the state of a widow విధవాత్వము, వితంతుత్వము, వైధవ్యము, తెంచి వుండడము.
Width n s breadth ; wideness వెడల్పు, విశాలత.
Wieldy adj manageable సాధ్యమైన, అవలీలకగా తిప్పకూడిన,భారీకాని, ఉలకనగా వుండే. this sword is not * యీ కత్తితిప్పడానకు అసాధ్యముగా వున్నది, చేతికి వులకనగా వుండలేదు.
Wier n s a dam across a streawm అడ్డకట్ట, ఆణకట్ట.
Wife n s spouse పెండ్లాము, ఆలు, భార్య. man and * ఆలుమొగుడు, స్త్రీ పురుషులు, దంపతులు. he took her to * దాన్ని పెండ్లాడినాడు. my *'s elder sister or may elder borhter's * is my వదినె. my *'s younger sister or my younger brother's * is my మరదలు. plural మరదండ్లు. a fellow * సవతి. they are fellow wives వాండ్లు సవతులు. a fish * పల్లెది, చెంబడిది.
Wig n s a scolding, reprimand చీవాట్లు, గద్దింపులు.
Wight n s a person, a man మనిషి, వ్యక్తి. a lucky * భాగ్యవంతుడు. a wretched * దరిద్రుడు. a luckless * దౌర్భాగ్యుడు.
Wigwam n s an Indian hut or cabin in America గుడిసె. (See Scott's Antiquary.)
Wild adj not tame, savage, licentious అడవిదైన, వన్యమైన,సాకవడి, దుష్ట. a * cat అడవిపిల్లి. * beasts దుష్టమృగములు. they cried in the wildest manner వెర్రిగా అరిచినారు. * land అడవిపట్టుగా వుండే భూమి, బీడుగా పడి వుండే భూమి. the * vine అడవిద్రాక్ష, పడి మొలిచిన ద్రాక్ష. * people, or savages అడవి మనుష్యులు, చెంచువాండ్లు. a * plant అడవి చెట్టు. * corn అడవిధాన్యము. * hearbs వన్యోషధులు, అడివిలో వుండే ఆకుఅలము. a * cat అడివిపిల్లి. a * duck అడవిబాతు. a * buffalo అడవిదున్న, కారుబోతు. an animal sometimes called a * cow అడవి ఆవు. * a cattle అడవి పశువులు. * boar అడవి పంది. she talked like a * woman అది పిచ్చి యెత్తుకొన్న దానివలె మాట్లాడినది. a * sheep కొండగొర్రె. the * rose నక్కపన్నీరు. he is * about the business వాడికి ఆ పనిమీద పిచ్చి పట్టుకొన్నది. * sports వేట. the * cucumber నక్కదోడకాయ. * honey అడవితేనె, కొండతేనె. * fire దావాగ్ని, కార్చిచ్చు. the report spread like wildfire సమాచారము అడవి చిచ్చువలె అంటుకొన్నది.the goods went off like wildfire ఆ సరుకులు నిమిషములో అమ్మకమైపోయినవి. * justice బలాత్కారముగా చేసిన శాస్తి, సాహసము చేసి చేశిన శిక్ష. he hassowed his * ocats కాగి చల్లారిన పాలుగా వున్నాడు, మునుసటి ఔద్ధత్యము అణిగి శాంతుడుగా వున్నాడు.
Wildered adj lost in a pathless tract, puzzled దారితప్పిన,కలవరబడ్డ, చీకాకుబడ్డ.
Wilderness n s a desert; uninhabited land అడివి, అరణ్యము,నిర్జనప్రదేశము.
No comments:
Post a Comment