Unsanctified adj unholy పాపిష్ఠి. this was an * marriage ఇది అన్యాయమైనపెండ్లి.
Unsanctioned adj not ratified, not permitted ఉత్తరువు యివ్వబడని. thischarge is * by government ఇది గౌనరుమెంటు వారి సూలవు లేకుండా చేసినవ్రయము.
Unsated adj not satisfied తృప్తి పొందని. he burnt the village and stillhis cruelty was * ఆ వూరిని తగలబెట్టిన్ని వాడి క్రౌర్యమునకు తృప్తి కాలేదు.
Unsatiated adj not satisfied తృప్తిపొందని, అమితమైన.
Unsatisfactorily adv so as not to be enough తృప్తికానట్టుగా. heanswered my questions * నే నడిగినదానికి వాడు సరిగ్గా సమాధానము చెప్పలేదు.
Unsatisfactoriness n s insufficiency తృప్తిలేమి, చాలమి. from the * ofhis statement వాడు చెప్పినదానివల్ల నా మనసుకు తృప్తి కానందున.
Unsatisfactory adj insufficient, not giving content తృప్తి లేని, చాలని. an* compensation తృప్తి లేని బహుమానము, చాలని బహుమానము.
Unsatisfied adj not gratified తృప్తిపొందని, చాలని. * with this gain helaid another plan యీ లాభములో తృప్తి పొందక మరి యొక యుక్తి చేసినాడు.
Unsatisfying adj not affording full gratification తృప్తికరముకాని.
Unsavouriness n s bad taste అరుచి, విరసము. from the * of his adviceవాని మాటలు విషముగా వుండినందున.
Unsavoury adj not pleasant అరుచియైన, అసహ్యమైన. * food రుచిగా వుండేఆహారము.
Unscared adj not frightened away భయపెట్టబడని. * at these reports యీమాటలకు భయపడక.
Unscarred adj not marked with a wound గాయముపడని.
Unscathed adj uninjured నిరుపద్రవముగా వుండే, సురక్షితముగా వుండే.
Unschooled adj not educated; not taught శిక్షితముకాని, అశిక్షితులైన. thosewho are * adversity కష్టనిష్ఠురములు యెరగని వాండ్లు.
Unscorched adj not touched by fire నిప్పు తగలని, నిప్పు చేత పొక్కని. thecloth is * ఆ గుడ్డకు నిప్పు తగలనే లేదు.
Unscoured adj not cleanesed by rubbing తోమి కడగబడని. how can youboil it in an * pot ? శుద్ధిచేయని తపెలెలో దాన్ని నీవు యెట్లా వండుతావు.
Unscratched adj not torn బరకబడని, గీచబడని. he came off *నిరాయాసముగా బయిట వచ్చినాడు.
Unscreened adj not covered తెరలేని, మూయబడని. not put though asieve జల్లించబడని. * lime జల్లించని సున్నము.
Unscriptural adj not according to the Bible మతవిరుద్ధమైన, అధార్మికమైన,విపరీతమైన, శాస్త్ర విరుద్ధమైన. these are * doctrines యివి మత విరుద్ధములైనఆచారములు.
Unscripturally adv not according to the Bible శాస్త్రవిరుద్ధముగా,మతవిరుద్ధముగా.
Unscrupulous adj bold, daring, heedless సాహసమైన, అన్యాయమునకువెరవని, జంకని. he is an * man వాడు భయభక్తి లేనివాడు.
Unscrupulously adv జంకక, కొంకక.
Unscrupulousness n s rashness సాహసము, జంకు లేమి.
Unsealed adj ముద్ర తీశి విప్పబడ్డ.
Unseamed adj కుట్లు విప్పబడ్డ, కుట్లు వీడిన.
Unsearchable adj hidden, secret అనన్వేషణీయమైన, ఎరగకూడని,తెలియకూడని, రహస్యమైన. this happened by the * will of God ఎరగకూడనియీశ్వర సంకల్పము వల్ల యిది సంభవించినది. See Incomprehensible Rasselas.Chap. XI. In Rom XI. 33. అప్రాప్య. A+.
Unsearchableness n s secrecy రహస్యము. from the * of God'sprovidence ఈశ్వర యత్నము యెట్టిదో తెలియకూడనిది గనక.
Unseasonable adj out of proper time అకాలమైన, అసమయమైన. what isthe good of * advice ? సమయము తప్పిన తరువాత చెప్పే బుద్ధి వల్ల యేమిప్రయోజనము.
Unseasonableness n s happening out of proper time ఆకాలమందుసంభవించడము. from the * of this rain అకాలవర్షమై నందున.
Unseasonably adv not in due time ఆకాలములో, అసమయములో.
Unseasoned adj not salted; not sprinkled ఉప్పువేయని, సంబారము వేయని,తిరగబోతలేని. advice * with knidness ప్రియముతో చెప్పిన మాటలు. not injured;not accustomed పనుబడని. as the troops were * to the climate ఆ దండువాండ్లకు ఆ దేశము గిట్టనందున.
Unseconded adj not supported ప్రోద్బలము చేయబడని, ఉపబలము చేయబడని.the attempt was * ఆ ప్రయత్నమునకు ప్రోద్బలము కాలేదు.
Unsecure adj not safe భద్రముకాని. this road was * ఆ బాటలో భయము కద్దు.
Unseduced adj not drawn to ill దుర్మార్గమునకు లోబడని, తప్పుదోవనుబడని,నీతిపరులైన.
Unseeming adj indecent అమర్యాదైన, అగౌరవమైన.
Unseemliness n s indecency, impropriety అమర్యాద.
Unseemly adj indecent, improper అసమర్యాదైన, తగని. this is very *conduct యిది నిండా తగని పని, యిది మంచి నడత కాదు.
Unseen adj not discovered అగుపడని. the cause of this is * దీని కారణముతెలియలేదు. he passed * కండ్ల బడకుండా దాటిపోయినాడు.
Unselfish adj generous, bountiful దాతైన, దయాళువైన.
Unselfishness n s generosity దాతృత్వము.
Unsent adj not dispatched పంపబడని. four letters remain * నాలుగుజాబులు పంపలేదు. * for పిలుపించబడని, తెప్పించబడని. the horses were * forall day నాడంతా ఆ గుర్రములు తెప్పించబడలేదు.
Unsentimental adj course, rude విరసమైన, మోటైన, శృంగారరసము లేని.
Unseparable adj that cannot be parted వీడని, వీడదీయగూడని, ఎడబాయని,ఎడబాపగూడని. they are * వాండ్లు యెడబాయరు.
Unseparated adj not parted వీడదీయబడని, ఎడబాపబడని. in Teluguwriting, the words are * తెలుగు వ్రాయడములో మాటలను వేరే వేరే వ్రాయకుండాకలిపి వ్రాస్తారు. an * family అవి భక్తులు. (This is a phrase in Hindu law.)
Unsepulchered adj unburied భూస్థాపితము చేయబడని, పూడ్చబడని. an* corpse పూడ్వబడని శవము.
Unserviceable adj useless పనికిమాలిన, పనికిరాని.
Unset adj not set loose చెక్కబడని. * diamonds విడిరవలు.
Unsettled adj in disorder, not regulated కలవరముగా వుండే. * weatherవానా గాలి మబ్బు మందారముగా వుండే కాలము. the weather has becomedecidedly * మబ్బు మందారముగా వున్నది. * notions పిచ్చి తలంపులు. an *district ( a revenue phrase ) పట్టాలు కాకుండా అమానిగా వుండే తాలూకా.
Unsettledness n s undetermined state of mind, uncertainty, fluctuationడోలాయమానము కలవరము.
Unsevered adj not parted; not divided వీడదీయబడని, విభజించబడని.
Unsexed adj having the sex changed స్త్రీత్వమును పోగొట్టి పుంస్త్వమునుకలగచేయబడ్డ. the * females మగటమిగల ఆడవాండ్లు. an * woman మొగధీరుడుగావుండేటిది.
Unshackled adj loosed from fetters or restraint సంకెళ్ళు తీసివేయబడ్డ,విడుదల చేయబడ్డ, విముక్తుడైన. he was entirely * from prejudice వాడు అజ్ఞాననివృత్తుడైనాడు.
Unshaken adj not agitated; firm; fixed నిశ్చలమైన, నిబ్బరమైన, కదలని,స్థిరమైన. * evidence దృఢమైన సాక్ష్యము. he was * by these arguments యీయుక్తులకు వాడు కదల లేదు.
Unshamed adj not abashed అవమానపడని.
Unshapened adj ugly వికారమైన.
Unshared adj not partaken అవిభక్తమైన.
Unshaven adj గొరగబడని. an * monk తలపెంచుకొన్న సన్యాసి.
Unshed adj not spilt కారని, వొలకని, చిందని.
Unsheltered adj not screemed; not defended from danger మరుగులేని,దిక్కుమాలిన, అదరువులేని.
Unshielded adj not protected; exposed రక్షించబడని, కాపాడబడని, రక్షణలేని.
Unshipped adj removed from a ship or from its place దించబడ్డ,దిగుమతి చేయబడ్డ, వాడలో నుంచి వూడివచ్చిన. the mast was * వాడ స్తంభము వూడివచ్చినది.
Unshod adj having no shoes పాదరక్షలు లేని, చెప్పులు లేని, లాడములుకట్టని.they came * ఉత్తకాళ్ళతో వచ్చినారు. an * horse లాడము కట్టని గుర్రము.
Unshorn adj not shaven గొరగబడని, కత్తిరించబడని. an * sheep-skinవెంట్రుకలతో వుండే గొర్రెతోలు.
Unshrinking adj not alarmed జంకని, సంకోచించని, వెనకతీయని ధీరుడైన.
Unshrinkingly adv without hesitating జంకకుండా, ధైర్యముగా.
Unshriven pastp|| ప్రాయశ్చిత్తము చేయబడని,అనగా అవసానకాలములో గురువుచేత ప్రాయశ్చిత్తము చేయబడని, he died * అవసాన కాలములో ప్రాయశ్చిత్తాదులులేకుండా చచ్చినాడు.
Unsifted adj not cleaned by a sieve జల్లించబడని, ముతకగా వుండే.
Unsightliness n s ugliness వికారము, కురూపము.
Unsightly adj ugly, deformed వికారమైన, కురూపమైన.
Unsight-unseen adv (a vulgar phrase) చూడకనే. he bought it unsight-unseen (that is, without seeing it) దాన్ని చూడకనే కొన్నాడు.
Unsincere adj hypocritical మోసమైన, కపటమైన.
Unsincerity n s falseness కపటము, మోసము, కృత్రిమము.
Unsinged adj not scorched నిప్పుతగలని, నిప్పు అంటని, మాడని.
Unsisterly adj not kind క్రూరమైన, నిర్దయాత్మకమైన.
Unsizable adj coarse, large, unfit మోటైన, విపరీతమైన, తగని.
Unsized paper n s గంజి పెట్టబడని కాకితము, గంజి పెట్టక చేసినది చేసినట్టే వుంటేవూరును. books are generally printed on * పుస్తకములను బహుశా గంజిపెట్టబడని కాకితములలో అచ్చు వేస్తారు.
Unskilful adj rude, untaught, coarse మోటైన, అవ్యక్తుడైన, చేతకాని,అశాస్త్రీయమైన. they are * goldsmiths వాండ్లు చేతకాని కంసలవాండ్లు.
Unskilfully adv rudely, ignorantly, without dexterity మోటుగా,అవ్యక్తముగా, చేతగానితనముగా, అశాస్త్రీయముగా.
Unskilfulness n s ignorance, rudeness అవజ్ఞత, చేతకానితనము, అవ్యక్తత.from the * of the painter చిత్రగాడి చేతకానితనము చేత.
Unskilled adj rude, not properly taught అవ్యక్తుడైన, చేతకాని. * labour మోటపని. an * labourer వట్టి మోటపనివాడు.
Unslain adj not killed చంపబడని.
Unslaked adj unquenched అణగని. * thirst తీరని దాహము.
Unsleeping adj watchful, careful జాగరూకతగల.
Unsmirched adj not stained మురికి చేయబడని, మరక చేయబడని,నిష్కళంకమైన, ప్రకాశమైన. * silver నిష్కళంకముగా వుండే వెండి.
Unsociable adj not friendly కలియగలుపుగా వుండని, బెరుకువగా వుండే,సహవాసయోగ్యముకాని. an * temper బెరుకువ. the cat is an * creature పిల్లివొకటితో చేరేది కాదు.
Unsociably adv బెరుకువగా, వొకటితో చేరక, సహవాస యోగ్యము కాకుండా.
Unsocial adj బెరుకువగా వుండే, వేరు బంధముగా వుండే. కలియగలుపుగా వుండని,వొకరితో చేరని.
Unsoiled adj not stained, clean, pure నిర్మలమైన, పరిశుద్ధమైన.
Unsold adj అమ్మబడని.
UNsoldierlike, Unsoldierly adj base, vile, unbecoming a soldierసిపాయికి తగని, తుంట, నీచమైన.
Unsolicited adj not requested అడగబడని, అయాచితమైన.
Unsolven adj not explained వివరించబడని, తీరని, పరిష్కరించబడని.
Unsophisticated adj simple, ignorant, honest నిష్కపటియైన, సాధువైనసాత్వికుడైన. they are * folk వాండ్లు మేదకులు, సాత్వికులు, నిష్కపటమైన వాండ్లు.
Unsorten adj not arranged తరగతి ప్రకారముగా యేర్పరచబడని, క్రమపరచబడని,విభజించబడని.
Unsought adj not searched for వెతకబడని, అయాచితమైన, కోరని,అప్రార్థితమైన.
Unsound adj infirm, sickly, defective, not solid అశక్తముగా వుండే, జబ్బుగావుండే, దుర్బలముగా వుండే. his title to the property is * ఆ సొత్తును గురించివాడికి వుండే బాధ్యత జబ్బుగా వున్నది. the floor is * తశవరిశ దుర్బలముగా వున్నది.the flour is * పిండి బాగా వుండలేదు, చెడిపోయి వున్నది.
Unsounded adj not measured regarding the depth సీసపు గుండు విడిచిశోధించబడని, అగాధమైన.
Unsoundness n s defectiveness, infirmity; weakness దుర్బలము, అశక్తత.from the * of the timber ఆ మానుసారము చచ్చిపోయినది గనక. from the * oftheir faith వాండ్ల భక్తి జబ్బుపడ్డది గనక.
Unsoured adj not spoiled పులిసిపోని, చెడిపోని. a mind * by pride గర్వముచేత చెడని మనసు.
Unsown adj not scattered on land for seed విత్తబడని.
Unsparing adj liberal; profuse, not merciful ఔదార్యముగల, అమితమైన,క్రూరుడైన, నిర్దయాత్మకుడైన.
Unsparingly adv in abundance; lavishly అమితముగా, అతిగా.
Unspeakable adj utterable ఉచ్చరించగూడని, చెప్పనలవిగాని, అనిర్వచనీయమైన.
Unspeakably adv inexpressibly అనిర్వచనీయముగా, మిక్కిలి, మహా,మహనీయమైన. this was * terrible to him యిది వాడికి యింతంత భయము కాదు.
Unspecified adj not particularly mentioned నిర్దేశించి చెప్పబడని.
Unsped adj not performed; not dispatched తీరని, ముగియని, నెరవేరని. thework is * పని తీరలేదు. the letter is * జాబు పంపించబడలేదు.
Unspedt adj not used or wasted వ్రయము చేయబడని, సెలవు చేయబడని. hehad still one hundred rupees * యింకా నూరు రూపాయలు సెలవు చేయకుండాపెట్టుకొని యున్నాడు.
Unspied adj not seen అగుపడని, కండ్లబడని.
Unspilt adj not shed ఒలకని, కారని, చిందని.
Unspoiled adj not corrupted చెడని చెడిపోని, బాగుగా వుండే.
Unspoken adj not uttered చెప్పబడని.
Unspotted adj not stained మురికి లేని, నిర్మలమైన, నిష్కళంకమైన.
Unsquared adj not prepared, not settled చెక్కి చెదరము చేయబడని,పరిష్కరించబడని. * timber చెక్కి చెదరము చేయబడని మానులు. the accounts are* లెక్కలు యింకా పరిష్కారము కాలేదు. * stones గుండురాళ్లు, మలిచిచక్కచేయబడనిరాళ్లు.
Unstable adj not fixed, not steady అస్థిరమైన, చంచలమైన, నిలకడలేని.
Unstaid adj not sober నిలకడలేని, చపలమైన, చంచలమైన.
Unstained adj pure not soiled నిష్కళంకమైన, శుభ్రమైన. a life * by crimeపాపమనే మాలిన్యము లేక జీవించడము.
Unstaunched adj not stopped నిలపబడని.
Unsteadily adv uncertainly, loosely అస్థిరముగా, చపలముగా, చంచలముగా.he walked * తడబడుతూ నడిచినాడు.
Unsteadiness n s inconstancy, shaking అస్థిరత, చపలత, కదలడము. fromthe * of the ladder he could not go up నిచ్చెన కదలకుండా వుండనందున వాడుపైకి యెక్క లేకపోయినాడు.
Unsteady adj not firm నిలకడలేని, చపలమైన, చంచలమైన. the table is * యీబల్ల ఆడుతున్నది. * glances చపలదృష్టి. this boy is very * వాడు నిండా చపలుడు,వాడికి బుద్ధి నిలకడ లేదు. a man of * character సమయము కొద్దీ మనిషి.
Unsteepled adj without a church గుడిలేని.
Unstinted adj not checked మితీమేరలేని. they are * in food వాండ్ల తిండికిమితిమేరలేదు.
Unstirred adj not agitated కలపబడని.
Unstopped adj opedned బిరడాతీసిన.
Unstruck adj not moved తగలని. he was * with pity at this దీనికి వాడిమనసు కరిగిదయరాలేదు.
Unstudied adj not premedtated simple సహజమైన, సరళమైన. the letterwas written in * language ఆ జాబు సరళముగా వ్రాయబడి యున్నది,సాధారణముగా వ్రాయబడి యున్నది.
No comments:
Post a Comment