టిమోన్ పుంబా-Bora Bora

అడవిమనుషులు అనుకోకుండా పుంబా కి శక్తులు ఉన్నాయని నమ్మి దాన్ని రాజుగా చేస్తారు. అతి తెలివి టిమోన్ కి ఇది నచ్చదు. కానీ దానికి పుంబాకు సేవలు చేస్తూ బ్రతకాల్సిన పరిస్దితి వస్తుంది. చివరికి పుంబాకి శక్తులు లేవని తెలవడంతో ఆ అడవి మనుషుల ప్రతీకారం బారినుండి టిమోన్ - పుంబాలు ఎలా తప్పించుకున్నారన్నదే కధ.



టిమోన్ పుంబా-Bora Bora

No comments:

Post a Comment