Zamorin, or samorin, n. s. the title "samrat" borne by the ruler of cochin కొచ్చి దేశము యేలే సమ్రాట్, అనగా రాజు. see Frances Buchanan-Hamilton's Mysore 2. 394 and 432. In cochin the eldest man of the royal family is the Tamuti Raja, called by Europeans the Zemorin. He is also called Mana Vicrama Samudri Raja మాన విక్రమ సముద్రి రాజు.
Zany n s a buffoon హాస్యగాడు.
Zaunds or Zounds interj హత్తేరి. "Zounds who can Z be but Zachary Macaulay !" (southey's The Doctor, &c 4. 85.)
Zeal n s passionate ardor ఉత్సాహము, ఔత్సుక్యము, అభినివేషము, అతి భక్తి, దృఢ భక్తి. 'Zeal to promate the thing ourselves, or revising that which have been laboured by others, deserveth certainly much respect and esteem but yet findeth but cold entertainment in the world.' (preface to the english bible) Here Zeal must be rendred భక్తి. Zeal without discretion సాహసము. swift in his Tale of a Tub $ VI. homorously observes on the multifarious meetings of this word and see jeremy Taylor, serm. XIV. in 2d Vol. on "Lukewarmness and Zeal".
Zealot n s one full of ardor అత్యుత్సుము గలవాడు, వీరభక్తుడు.
Zealotry n s (Coleridge) వీరభక్తి, అతిభక్తి.
Zealous adj ardent, warmly engaged శ్రద్ధుడైన, భక్తిగల, అభినివేశముగల. he is not a * friend వాడు నిజమైన స్నేహితుడుకాడు.
Zealously adv with gerat ardor భక్తిగా, శ్రద్ధగా.
Zebra n s an animal marked with stripes అడవి గాడిద, దీని చర్మము పెద్ద పులి చర్మమును పోలి వుంటుంది.
Zechin n s a gold coin worth nine shillings వరహా అనవచ్చును.
Zedoary n s a medical root కచ్చూరము, కచ్చోరము, వనహరిద్ర, అడవి పసుపు, నిర్విష అనే మూలిక.
Zemindar n s In India, a petty baron, a feudatory or landholder who governs a district and collets taxs. He underlets to tenents and these to others. A * is by the nature of his tenture a vassal who holds on his superior lord by a grant that is conditional and dependant. (Scrafton) గుత్తదారుడు. కొన్ని తాలూకాలను గుత్త చేసుకొని వుండేవాడు.
Zemindary n s barony, the jurisdiction of a zeminder గుత్త చేసుకో బడ్డ వూళ్ళు.
Zenana n s seraglio, అంతఃపురము, తురక అణంగులు వుండే చోటు.
Zenith n s the point in the heavens vertical to the spectator ఆకాశ మధ్యము, when the sun is in the * వడి మద్యాహ్నము వేళ. when the star came to the * ఆ నక్షత్రము పుచ్ఛమయ్యెటప్పటికి. he was then in the * of power అప్పట్లో వానికి పుచ్చాయ దశగా వుండినది, అప్పట్లో వానికి యెదురు లేకుండా వుండెను.
Zennar n s the Brminical thread (a persian word) జంధ్యము, ఉపవీతము.
Zephyr n s a gentle breeze పిల్లగాలి, మలయమారుతము.
Zephyrus n s a poetical name for wind తెమ్మెర, గాలి.
Zero n s cipher : nothing సున్న, పూజ్యము. the glass is now at * నిండా చలికాలము వచ్చినది. his hopes fell to * at hearing this యీ మాట వినగానే వానికి నిరాశ అయినది. with respect to learing they are still at * విద్యావిషయము నందు వాండ్లు వట్టి సున్నగా వున్నారు. Zest, n. s. a relish రుచి, అభీలాష, ఆతురము. he read this poem with great * యీ కావ్యమును నిండా ఆశగా చదివివాడు.
Zigzag adj having short and quick turns వంకర టొంకరగా వుండే, పాము వంకరగా వుండే. a * road వంకర టొకరగా వుండే మార్గము. in military defences a crooked wall వంకర టోంకరగా వుండే గోడ.
Zilla n s a disrict తాలూకా, రాజ్యము, దేశము.
Zine n s a fossile substance తుత్తి నాగము. this is the chinese name Tutenag.
Zithern,Cittern,Cithara ,n s. వీణాబేధము, అనగా సుతారా.
Zodiac n s a broad circle in the heavens, containing the twelve signs and the sun's path రాశి చక్రము, ఉత్తర దక్షిణ యానము. the twelve signs of the * రాసులు. this is the ram మేషము. the bull వృషభము. the twins మిధునము. the crab కర్కాటకము. the lion సింహము. the virgin కన్యా. the scales తుల. the scorpion వృశ్చికము. Sagittarious ధనస్సు. Capricorns మకరము. Aquarius కుంభము. Pisces మీనము.
Zone n s a girdle, a belt నడికట్టు, మేఘల, మొలపట్ట. a woman's ఒడ్డాణము, మొలనూలు. her virgin * దాని కన్యాత్వము, కన్నెరికము. * worn by some Hindu men నడికట్టు, మొలత్రాడు, పట్టె మొలత్రాడు. as a division of the earth ప్రదతశము, స్థలము. the torrid * ఉష్ణ భూమి. the frigid * శీతన భూమి. the temperate *s సమ శీతోష్ణముగా వుండే భూములు.
Zoography n s the description of animals మృగశాస్థ్రము, అనగా పశు పక్ష్య, మృగాదుల స్వరూప స్వభావములను తెలియచేసే శాస్త్రము.
Zoological adj regarding animals పశు పక్షి మృగాదులును గురించిన, the * gardens నానా దేశపు చిత్రవిచిత్రములుగా వుండే పశు పక్షి మృగాదులను పెట్టి పెంచే తోట.
Zoologist n s one who has studied animels మృగ శాస్త్రజ్ఞుడు, అనగా పశు పక్షి మృగాదుల స్వరూప స్వభావముల గురించి తెలియచేసే శాస్త్రవేత్త.
Zoology n s a description or history of animals జీవకోటి వర్ణన. Zoo-magnetism, n. s. animals magnetism యోగ శాస్త్ర భేధము.
Zoophyte n s a vegetable partaking of the nature both of plants and animals జంతువు వృక్షము యీ రెండు యొక్క ధర్మముగల లేక స్వభావము గల వస్తువు, ప్రాణి యొక్కానున్ను చెయ్యు యొక్కానున్ను యీ రెంటియొక్క స్వరూప స్వభావములు గల చెట్టు. The Brihiminal books discribe God more as a thing then as a person : more as a * than as the lord of all. Wilson of Mumbai(Bombay).
Zoroaster n s the prophet of the fire worshippers పారసీ మతస్థుల గురువు యెక్క పేరు.
Zoroastrian n s a fire-worshipper పారసీ మతస్థుడు, అగ్ని పూజ చేసే వాడు.
Zumorin, or Samorin n s. the title "Samarat" borne by the ruler of Cochin కొచ్చి దేశము యేలే సమ్రాట్, అనగా రాజు.
Z free online telugu to english dictionary

No comments:
Post a Comment