Y free online telugu to english dictionary

Yacht n s a small ship with one deck ఒక చిన్న వాడ.
Yahoo n s a rough brutish man చెంచువాడు, పరమ అజ్ఞాని, పశువు.
Yam n s an esculent root of the tropical climates పెండ్లము, పెండలపుగడ్డ. Yankee, n. s. a cant word for a North American అమెరికా దేశస్తుడు.
Yard n s a measure of three feet గజము. * or court * ముంగిలి. back * పెరడు. church * క్రీస్తు గుడిలో శవమును పాతే చోటు, శ్మశానము. dock * వాడలు చక్కచేసే దొరువు the support for sails వాడ చాపలు కట్టడముకై వాడ స్తంబాలకు అడ్డముగా కట్టే కర్ర. or penis మేఢ్రము, లింగము. a bull's * ఎద్దు చేరు.
Yard wand n s a mesure of a yard గజ కోల.
Yarn n s spun wool కంబళి దారము. cotton * నూలు, a long * పనికి మాలిన బ్రహ్మాండమైన కధ.
Yataghan n s a dagger కటారి.
Yawl n s a ship's boat చిన్న పడవ, దోనె.
Yawn n s gaping ఆవలింత. he gave a * ఆవలించినాడు.
Yawning n s gaping opening wide ఆవలింత.
Yaws n s a desease ఒక విధమైన పెద్ద రోగము. Yclad, part. ( that is, ) clad, clothed బట్టలు తోడుగు కున్న.
Ycleped adj called; named, denominated అనబడ్డ, పేరుపెట్ట బడ్డ. their lies yclept despatches దివాణపు దస్తావేజులు అనబడ్డ వాండ్లు తెచ్చిన పిచ్చి కాయితములు, సన్నదులు అనే పేరుగల వెర్రి దస్తావేజులు. their dreams yclept histories పురాణములు అని పేరుపెట్ట బడ్డ వాండ్లు చెప్పే పుక్కిటి పురాణములు.
Ye nominative plural of thou మీరు
Yea adv yes, verily, certainly ఔను, సరేలే, సరేగానీ. he disregarded his father * his mother తండ్రిని వుపేక్ష చేసినది కాకుండా తల్లిని సహితము వుపేక్ష చేసినాడు. * and amen సత్యాశ్చార్స A+. యధార్ధములు అయినవి.
Yeaned adj brought forth ఈనిన, ఇది గొర్రెలు, మేకలు గురించిన మాట.
Yeanling n s the young of sheep మేక పిల్ల.
Year n s twelve months సంవత్సరము, ఏడు, ఏడాది. His parents being now laden with years వాని తల్లితండ్రులు ముసళ్ళై నందున. in some places the word * is left out as "he is twenty" వాడు యిరువై ఏండ్లు వాడు. New *'s day యుగాది. Last * నిరుడు. * before last ముని ఏడు. this day * పోయిన సంవత్సరము యీరోజు. Once every * ఏటా, సంవత్సరమునకు వొకమారు. He is now in *s వాడు యిప్పుడు ముసలి వాడై పోయినాడు. a leap * ఫిబ్రవరి నెలలో 29 రోజులు వచ్చే సంవత్సరము.
Year-book n s a book containing anual reports of cases adjested in the courts of England ఇంగ్లాండు లో వుండే న్యాయస్థళములలో వొక సంవత్సరములో తీర్పు చేయబడ్డ వ్యవహారములు వ్రాసి యుండే గ్రంధము. See Johnson's Rambler No. 19.
Yearling n s a young lamb or kid, పిల్ల, కూన.
Yearly adj annual సంవత్సరమునకు వొకమారు వచ్చే, జరిగే, చేసే. the * accounts ఆయా సంవత్సరపు లెక్కలు. He paid them a * visit సంవత్సరానికి వొక మాటు పోయి వాండ్లను చూస్తూ వచ్చినాడు.
Yearning n s strong desire or tenderness కరుణారసము, పరితాపము, వేదన.
Yeast n s barm; a preparation used for raising dough for bread, foam or froth కాడి, రొట్టెలు వుబ్బడానికి పులుసుగా పెట్టెడిది, నురుగు.
Yelk, or yolk n s. the yellow part of an egg గుడ్డు లో నడుమ పచ్చగా వుండెటిది.
Yell n s a hideous outcry or scream కూత, కేక. on seeing the tiger all the men *ed పులిని చూచేటప్పటికి అందరూ బొబ్బలు పెట్టినారు.
Yellow adj పసుపు పచ్చగా వుండే. turmeric is * పసుపు పచ్చగా వుంటున్నది. gambog * మక్కి వన్నె. * ochre గోపి. Naples * పండు వన్నె. Reddish * కాషాయ వర్ణము. a * leaf పండుటాకు. The Hindu woman paint the faces * హిందూ స్త్రీలు ముఖానికి పసుపు పూసు కుంటారు. * wax మడ్డిమైనము. * gold పచ్చని బంగారు, కుందనము. * jaundice పసిరిక కామెర్లు అనే రోగము.
Yellow hammer n s a small bird బంగారు పిచ్చుక, బిచ్చుళి పిట్ట, పీత ముండ పక్షి, వచ్చుళము అనే పిట్ట.
Yellowish adj slightly yellow కొంచెము పసుపు పచ్చగా వుండే.
Yellowishness n s slight yellow tint రవంత పసుపు చాయ.
Yellowness n s పళిమి, పసుపు పచ్చగా వుండడము. From the * of his face he seems ill వాడి ముఖము పచ్చగా వుండేటందు వల్ల వాడికి వొళ్ళు కుదురలే నట్టున్నది.
Yeoman n s a comman man సామాన్యుడు, కాపవాడు. a kind of servent a valet ( See Penny Cyclop.) ఒక విధమైన బంట్రోతు.
Yeomanry n s the common people సామాన్యులు, కాపులు, ప్రజ.
Yes, or yis conjunction Yea, a word that assents or affirms అవును, కద్దు, ఆహా. * sir అవునయ్యా, బుద్ధి స్వామి. he neither answered * nor no వాడు కద్దని చెప్పలేదు. లేదనీ చెప్ప లేదు. do you see it ? చూస్తివా ? * చూస్తిని. have you written it ? దాన్ని నీవు వ్రాస్తివా ? * వ్రాస్తిని. are you coming ? వస్తున్నావా. * వస్తున్నాను. Is that the book ? ఆ పుస్తకము అదేనా. * అదే. are these books yours ? యీ పుస్తకములు నీవా ? * నావే. Yest, yest, See Yeast.
Yesterday n s and adv. the day last past నిన్న, నిన్నటి దినము. the man who was here * నిన్న యిక్కడికి వచ్చిన మనిషి. he came * నిన్న వచ్చినాడు. the day before * మొన్న. the day before that అటు మొన్న యిక్కడికి వచ్చిన వాడు. he is but a man of * వా డేమి నిన్నటివాడు. Note that what we call Sunday night the Telugus usually call Monday night and so on, according to the Hebrew and Musulman method. Yesternight, n. s. the last night నిన్న రాత్రి.
Yesty adj frothy ; foamy నురుగుగా వుండే, నురుగు కట్టిన.
Yet conjunction nevertheless;howeverఐన,ఐనప్పటికిన్ని, * this must be done అయినప్పటికిన్ని దీన్ని చేయవలసినది. and *, after all అయినా గాని.
Yew n s an evergreen tree ఎప్పుడున్ను పచ్చగా వుండే ఆకులుగల వృక్షవిశేషము (దీని కర్రతో ధనస్సులు చేస్తారు.)
Yield n s crop, produce ( a bad word ) పంట, పయిరు, ఫలము.
Yielded adj given up త్యక్తమైన, విడవబడ్డ.
Yielding adj inclined, flexible, soft మెత్తని, అణిగే. how can you make a road over * ground ? కుంగే భూమిలో బాట యెట్లా వేశేది. he is of a * temper వాడు మేదకుడు, మెత్తనివాడు, అడ్డములాడే వాడు కాడు.
Yoke n s an instrument to connect oxen for work నొగ. bondage దాసత్వము. a pair, a couple of oxen ఒక మడక యెద్దులు. the centre pin of the * తమిరె. the * carried on the shoulder for water or weights కావడి. one end of such a * కావడి కొమ్మ. he brought them under the * వాండ్లను గెలిచినాడు. the marriage * వివాహ ధర్మము. he who will not submit to the marriage * వివాహ ధర్మమునకు లోబడనివాడు, వివాహము వొల్లనివాడు. my * is easy and my burden is light నా కాడి సులువుగానున్ను నా బరువు తేలికగానున్ను వున్నది.
Yokefellow n s a companion in labour తనతో కూడా పాటు పడేవాడు, సహాయి, సహకారి. A.+.
Yolk n s the yellow part of an egg గుడ్డు లోని పచ్చని గిజురు. దీన్ని జన, చందమామ అంటారు.
Yon, yon,Yonder adv and adj. being within view అదో, అదుగో, అల్లక్కడ. go and sit yonder అదో అట్లా పోయి కూర్చో. yonder is his house వాని యిల్లు అదో. in * house అదో ఆ యింట్లో.
You pron second person plural మీరు. this is often used for thou, thus ; will * come ? వస్తావా. do * see ? చూచినావా. or it is used for men thus ; if * die at Banares * are thought very lucky కాశిలో చచ్చే వాండ్లు భాగ్యవంతులట.
Young adj not having been long born, not old లేత, పశి, చిన్న. a * man పశివాడు, చిన్నవాడు. a * woman చిన్నది, పడుచు. * fruit పిందె. a * leaf చిగురు, చిగురుటాకు. * grass పసరిక. a * palm tree తాటిమొక్క. * and old పిన్నలు పెద్దలు, శిశబాల వృద్ధులు. in the Bible "a * man" as meaning a servant, attendant, or soldier నౌకరు, భృత్యుడు, పని వాడు. a word used in anger ; thus ; I tell you what * man ఓరే వినురా. I tell you what * woman ఓశే వినవే. a * gentleman దొర కొడుకు. the * prince యువరాజు. a * lady చిన్న ఆమె. a * elephant calf యేనుగు గున్న. a * heifer పెయ్యదూడ. a * buffalo పడ్డ, యెనప్పడ్డ. a * bull కోడె. a * one పిల్ల, పాప. * ones పిల్లు, బిడ్డలు, పశివాండ్లు, చిన్న వాండ్లు. the * చిన్న వాండ్లు, పిల్లలు. ever since I was * చిన్నప్పటినుంచి. Younger, adj not so old as another మరీచిన్న. he is younger than me వాడు నాకంటె చిన్న వాడు. Colman the younger చిన్న కోలుమేను. in my younger days బాల్య మందు, పశితనములో. the youngest child కడగొట్టు బిడ్డ. Young, n. s. the offspring of animals collectively పిల్లలు, బిడ్డలు, చిన్న వాండ్లు. when the tigress is with * పులి చూలుగా వుండేటప్పుడు.
Youngish adj somewhat young కొంచెము చిన్న.
Youngling n s any animal in the first part of life పిల్ల, కూన. or sapling చిన్నచెట్టు, చిన్న మొక్క, లేతచెట్టు.
Youngster, Younker n s. a boy, a youth కుర్రవాడు, చిన్నవాడు (ఇది యెగతాళి మాట. )
Your adj belonging to you మీ, మీ యొక్క. this is often translated thy నీ, నీ యొక్క. thus, what is * name ? నీ పేరేమి. * grace, * majesty, * lordship, * honour తమరు, తాము, దొరగారు. *'s నీది. is this book your's ? యీ పుస్తకము నీదేనా. In signatures చేవ్రాలు వ్రాయడములో your's అనగా మీ శేవకుడైన. meaning your humble servant తమ దాసుడైన.
Yourself (Pron) emphatical, you only నీవే, మీరే.
Youth n s the early part of life యౌవనము, వయసు, బాల్యము, పశితనము. a young person పసివాడు, చిన్నవాడు. children in genral పిల్లకాయలు, బిడ్డలు. the instructors of * పిల్లకాయలకు చదువు చెప్పే వాండ్లు. I past my * three నేను చిన్నప్పుడు అక్కడ వుంటిని. from * upwards చిన్ననాటనుంచి, బాల్యత్ర్పభృతి.
Youthful adj young, fresh, vigorous పశి, లేత, ప్రాయపు. * pranks బాల్యచేష్టలు.
Youthfulness n s బాల్యము పసితనము. from her * అది పశిది గనక. perpetual * నిర్జరత్వము.
Yr contraction for your మీయొక్క,Yr, most obedient servant తమ శేవకుడైన.
Yt contraction for That , They say Yt. he will not come వాడు రాడని అంటారు.
Yucca Gloriosa or Adam's Needle TheleavesofthisplantresembletheAloe , It grows to the height of 6 or 8 feet flowering in the rains with a large drooping panicle of a pyramidal shape sometimes three feet long, covered with white blossoms.

No comments:

Post a Comment