Visage

Visage n s the face ముఖము, మోము.
Viscid adj glutinous ; sticky జిగటగా వుండే, బంకగా వుండే.
Vis-count n s a title of nobility next below the earl నవాబు, రాజు,యీలాగంటిదర్జా ఎరల్ అనేదానికి రెండో పట్టము గలవాడు. Dz. says కులీనవ్యక్తి యొక్క ఉపాధివిశేషము.
Viscountess n s రాణి, వై కౌంటు యొక్క భార్య.
Vis-cous adj glutinous,adhesive,clammyబంకలుసాగే,జిగటగావుండే,పసి
Vis-cus n s కడుపులో వుండే మాంస విశేషము హృదయము, పేగులు, మూత్ర తిత్తి మొదలైనవి.
Vishnu n s విష్ణువు. This name is equivalent to Jupiter.
Visibility n s the state or quality of being visible దృష్టిగోచరత్వము, దృశ్యత్వము, ప్రత్యక్షత.
Visible adj perceivable by the eye, apparent దృశ్యమైన, అగుపడే, కంటికి తెలిసే, స్పష్టమైన, విశదమైన. when he became * వాడు కండ్లకు అగుపడేటప్పటికి. darkness * కనుపడే చీకటి.
visibly adv so as to be seen plainly స్పష్టముగా, కంటికి తెలిశేటట్టుగా. this road is * crooked యీ దారి చూస్తే వంకరగా వున్నది.
Vision n s act of seeing, faculty of sight ; a phantom దర్శనము దృష్టి దర్శనశక్తి, ఛాయ, స్వప్నదర్శనము.
Visionary adj imaginary, not real మాయమైన, మిథ్యమైన, భ్రామికమైన, లేనిపోని.
Visit n s the act of going to see దర్శనముకు పోవడము, పోయిచూడడము. we paid a * to the mountain ఆ కొండను పోయి చూచినాము. we paid him a * ఆయనను పోయి చూచినాము, ఆయన దర్శనము చేసినాము.
Visitant n s దర్శనమునకు వచ్చేవాడు, దర్శనమునకు పొయ్యేవాడు.
Visitation n. s. inspection ; infliction of judgments; exhibition of mrecy పరీక్ష, విమర్శ,వచ్చిచూడడము,పరిశోధన,దైవఘటన,దై, abishop's * పెద్ద పాదిరి చేశే శిష్య సంచారము. by the * of God దైవికము చొప్పున దైవఘటనచేత. this was a severe * యిది దేవుడు చేసిన శాస్తి. In Luke XIX. 44.స్వత్రాణకాలె. A+.
Visiter, Visitorn s. one who comes or goes to see another దర్శనమునకు వచ్చేవాడు, దర్శనమునకు పొయ్యేవాడు. an occasional judge అప్పుడప్పుడు నియమించబడే వొక అధికారి, న్యాయాధిపతి.
Visor n s ముఖానికి వేసుకొనే యినప జీరా, కవచము.
Vista n s a long view or prospect between two rows of trees; an avenue శాల, రెండు పక్కలా చాల్పుగా వుండే చెట్ల నడమ అగుపడే దారి.
Visual adj belonging to be sight దర్శనోపయోగియైన, దృష్టి సంబంధమైన, దర్శనేంద్రియ సంబంధమైన. this is beyond his * powers ఇది దృష్టి గోచరము కాదు.
Vital adj pertaining or contributing to life, containing life, being the seat of life ప్రాణాధారమైన, జీవాధారమైన, ఆయపట్టుగా వుండే. the * frame దేహము, శరీరము. the * moisture కళలు. this hot wind dries up the * moisture యీ వడిగాలి కళలనన్నిటిని పీలుస్తున్నది. the * spark ప్రాణము. there is a * difference between these two యీ రెంటికీ నిండా భేదము వున్నది. * religion విశేషభక్తి. this is a * point యిది అతి ముఖ్యము, యిది పరమ ముఖ్యము. * Christianity స్వచ్ఛమైన భక్తి.
Vitality n s power of maintaing life సజీవత్తము, ప్రాణధారిత్వము, జీవనోపయోగ్యత్వము. it has an inherent spirit of * అది మొండి ప్రాణము గలదిగా వున్నది.
Vitally adv essentially ప్రాణహానికరముగా, ముఖ్యముగా, అతి. * important అతి ముఖ్యమైన. * prejudicial అతిదుష్ట.
Vitals n s parts essential to live మర్మస్థానము, ఆయపట్టు,అపాయస్థలము ప్రాణముగా వుండే స్థానము. this hot wind dries up the * యీ వడగాడ్పు కళలను పీలుస్తునది. ప్రాణమును కుంగదీస్తున్నది.
Vitex Negundo,or ChasteTree n s. వావిలిచెట్ట
Vitiation n s depravation; corruption చెరపడము, భ్రష్టుచేయడము. a rendering invalid దుర్భలము చేయడము. by the * of the air గాలి చెడిపోయినందున, అనగా దుర్గంధము కలగడమువల్ల. * of language గ్రామ్యము. through the * of their morals వాండ్లనీతి చెడి పోయినందున.
Vitious adj vicious, corrupt, immoral, wicked, refractory దుర్మార్గమైన, దుష్ట, చెడ్డ, దౌర్జన్యమైన. a * man దుష్టుడు. * acts దుష్కార్యములు. a * horse కొంటె గుర్రము. this is * meaning of the word యిది ఆ మాటకు అపార్థము.
Vitreous adj glassy; resembling glass కాచమువలె వుండే, స్పటికమువలె వుండే.
Vitrification n s the act or process of converting into glass గాజు కావడము, కాచముకావడము. after the * of the bricks యిటికెలు చిట్టెము కట్టిన తర్వాత.
Vitrified adj converted into glass గాజైన, కాచమైన. the bircks were * by the heat of the fire ఆ యిటికెలు చిట్టెము కట్టినది.
Vitriol n s copperas, a compound of the acid of sulphur and a metalతుత్తము, మైలతుత్తము. blue * మైలతుత్తము. white * పాల తుత్తము. green * కసీసము.
Vitriolic acid n s కాసీస ద్రావకము.
Vitriolized adj (mixed or burned with vitriol : B. Franklin) భస్మమైన.
Vitualler n s he who supplies provision భోజన సామగ్రి జాగ్రత్త చేశేవాడు.
Vituperative adj censuring తిట్టే, నిందించే, దూషించే. * language తిట్లు, దూషణ.
Vitus n s name of a monk ఒక ఋషి పేరు. St. Vitus's dance వాత యీడ్పులు. he has got st. Vitus's dance వానికి వాయువుచేత వంకర టొంకరగా యీడ్చే యీడ్పు కలిగియున్నది.
Vivacious adj lively, sprightly, brisk, gay చురుకుగల, వడిగల, చాకచక్యముగల.
Vivaciously adv briskly చురుకుగా, వడిగా, చాకచక్యముగా.
Vivaciousness n s briskness చురుకు, వడి, చాకచక్యము.
vivacity n s sprightliness, liveliness చురుకు, వడి, ఉల్లాసము, చాకచక్యము. want of * చురుకులేమి, పాలుమాలిక. with * చురుక్కున, వడిగా.
Viva-Voce adj నోటిమాటగావుండే. a viva voce' examination వ్రాత మూలకముగా కాకుండా నోటి మాటలుగా చేసిన విమర్శ. he was examined partly in written exercises and partly viva voce అతణ్ని కొంత మట్టుకు వ్రాత మూలకముగా నున్ను కొంత మట్టుకు నోటి మాటలుగానున్ను పరీక్షించమైనది. he was invited to a viva voce discussion మాట్లాడుతూ వుందాము రమ్మని వాణ్ని పిలిచినారు.
Vivid adj lively, bright ప్రకాశమైన, ఉజ్వలమైన, తళతళలాడే. * flashes of lightning పశిచ్చు పశిచ్చు మనే మెరుపులు. I have a * recollection of thisయిది నాకు బాగా జ్ఞప్తి వున్నది. a * resemblance తద్వత్తుగా వ్రాసినది. I have a * remembrance of his Kindness వాడు చేసిన వుపకారము నేను యెంత మాత్రము మరిచిపోలేదు, నా మనసున నాటి వున్నది.
Vividly adv with strength, with brightness. ప్రకాశముగా, తళతళమని.this is * impressed upon my mind యిది నా మనసులో గట్టిగా నాటి వున్నది.
Vividness n s liveliness, brightness తేజస్సు, ప్రకాశము, తళతళ. from the * of the light ఆ వెలుతురు నిండా ప్రకాశముగా వుండినందువల్ల.
Vivifaication n s bringing to life, revival ప్రాణము వచ్చేటట్టు చేయడము.after the * of the egg ఆ గుడ్డకు ప్రాణము వచ్చేటట్టు చేసిన తర్వాత.
Viviparous adj producing the young without an egg జరాయుజమైన.birds are oviparous; quadrupeds are * పక్షులు అండజములు, చతుష్పాజ్జంతువులు, ఓరాయుజములు.
Vixen n s scold గయ్యాళి, తిట్టుబోతు.
Viz (contraction of Videlicet)అనగా, in the next three months * december, January, February వచ్చే మూడు నెలలలో, అనగా డిశంబరు, జనవరి, ఫిబ్రవరి యీ మూడు నెలలలో.
Vizard n s head piece or mask ముఖానికి వేసుకొనే యినపజీరా కవచము.
Vizier n s a minister మంత్రి, వజీరుడు.
Vocabulary n s a list of words; a dictionary వ్యాక్యావళి, శబ్దకోశము, నిఘంటువు.
Vocal adj having voice; uttered by the mouth స్వరవిశిష్టమైన, ఉక్తమైన, ఉచ్చరించబడ్డ, నోటచెప్పబడ్డ. * music నోట పాడిన గీతము.
Vocally adv articulately, in words ఉచ్చారణ పూర్వకముగా, నోటిమాటలుగా.
vocation n s calling, employment, business వృత్తి. వ్యాపారము, ఉద్యోగము, పని.
Vocative n s the case of nouns in grammar used in calling or speaking to సంబోధన.
Vociferation n s a violent outcry కేక. అరుపు. పెద్ద గొంతు పెట్టి అరవడము.
Vociferous adj noisy, loud, clamorous అరిచే, కేకలువేశే.
Vogue n s fashion లోకాచారము, వాడుక. this is the public *, i. e. talk, report వదంతి, లోక ప్రతీతి. the books now in * యిప్పట్లో వాడుకలో వుండే గ్రంథములు. * meaning వాడికెగా వుండే అర్థము, సాధారణముగా వుండే అర్థము. English learning is much in * here యిక్కడ యింగ్లీషు చదువు నిండా తరచుగా వున్నది.
Voice n s sound uttered by the mouth, a vote కంఠధ్వని, కంఠము, ధ్వని,శబ్దము, కూత, సమ్మతి. she lifted up her * and wept పెద్ద గొంతు పెట్టి యేడ్చినది.a low * హీనస్వరము. a fine body of * శారీరము. deep *d గంభీరస్వరముగల. I had no * in the business అందున గురించి నా సమ్మతి అక్కరలేదు, అందులో నాకు అధికారము లేదు. the causal * in verbs నిజంత ప్రయోగము, అనగా చేయించు, వ్రాయించు, ఇత్యాది.
Voiceless adj having no voice కంఠములేని, గొంతు లేని, మూగఅయిన.
Void n s an empty space, emptiness శూన్యస్థానము, హీనత. the loss of this business left a * in his mind యీ పని పోవడమువల్ల వాడి మనసు శూన్యముగా వున్నది, అనగా యెటూ తోచక వున్నది.
Vol. contraction of volume పుస్తకము. the book is in three vols. ఆ గ్రంథము మూడు పుస్తకములుగా వున్నది, మూడుసంపుటములుగావున్నది
Volant adj flying ఎగిరే.
Volatile adv lively, not steady చపలమైన, చంచలమైన. she is very steady but her sister is * అది నిబ్బరమైన మనిషి, దాని చెల్లెలు చపలురాలు. a man of * dispositon చపలుడు, బుద్ధిస్థిరము లేనివాడు.
Volatility n s fickleness చలచిత్తము, చిత్తచాం చల్యము.
Volatilized adj turned into vapour పొగగా యెగిశిపోయిన, ఆవిరిగా యెగిశిపోయిన.
Volcano, or Vulcano n s. an opening in the earth which emits, flames, stones, &c. a buring mountain అగ్నిపర్వతము, జ్వాలా ముఖి, అగ్నిపురము, భూములోనుంచి లేచని అఘోరమైన మంట, దీని జ్వాలలతో కూడా రాళ్ళు మొదలైనవి యెగురుతవి.
Volition v s willing, act of will, power to will ఇచ్ఛ, స్వేచ్ఛ, స్వసంకల్పము. an infant has no power of * బిడ్డకు స్వబుద్ధి లేదు.
Volley n s a number of darts, balls, or words sent together ఒకవరుసగా వేసిన అనేక బాణములు, గుండ్లు, తిట్లు. they fired three vollies of guns పిరంగులు మూడ వరసలు కాల్చినారు. a * of arrows వొక దెబ్బన వేసిన అనేక బాణములు. a * of curses లక్షతిట్లు, గంపెడుతిట్లు.
Volputuous adj luxurious, sensual సుఖభోగియైన, కాముకుడైన, పంచేంద్రియ బద్ధుడైన, విషయాసక్తుడైన.
Volubility n s fluency of speech ఝరి, వాగ్ఘరి, వాచాలత. from the * of his speech వాడు బిరబిర మాట్లాడినందున, వాడి వాగ్ఘరివల్ల.
Voluble adj fluent in words వాగ్ఘరిగల, వాచాలత.
Volubly adv in a rolling or fluent manner వడిగా.
Volume n s part of a book యీ గ్రంథము నాలుగు సంపుటములుగా వున్నది. or body of water జలసముదాయము. this facet speaks *s for him వాణ్ని గురించి యిది లక్ష వుదాహరణలకు సమానము, యిది వుండగా వేరే సాక్ష్య మెందుకు. it would take up a * to narrate all the particulars. ఆ వివరములన్ని చెప్పబోతే వొక గ్రంథమవును. *s of abuse గంపెడు తిట్లు. In Heb. X. 7. ****** చరిత్ర. A+ పర్వం. C+ B+ omits it. మనువు P+ which is a blunder fox మడుపు. the * of the water being so great ఆ జలము యొక్క మొత్తము నిండాగా వుండినది గనక. * of sound శబ్దఘనత. *s of smoke ధూమస్తోమము. a * of air వాయుస్తోమము. the * of her person filled the door ఆ గడప దాని వొంటికి సరిపోయినది. Voluminous, adj. having written much విస్తారమైన, గ్రంథ బాహుళ్యముగా వుండే. the book became * ఆ గ్రంథము నిండా పెరిగినది.
Voluminously adv very copiously విస్తారముగా, గ్రంథబాహుళ్యముగా గ్రంథము పెంచి.
Voluntary adj acting by choice స్వేచ్ఛగాచేసే, కావలెనని తనకు తానే చేసే. a * obligation వ్రతము. In Col. II. 17. * humility (here the word * is omitted) నమ్రత. A+.
Volunteer n s (a freshman) one who serves by his own choice తనకు తానే వొక పనిలో ప్రవేశించి ప్రవర్తించేవాడు, ఉద్యోగము కొరకు జీతము లేకుండా పని చూస్తూ వుండేవాడు.
voluntrily adv spontaneously స్వేచ్ఛగా, స్వబుద్ధిగా, తనకుతానే.
Voluptuary n s one given to luxury భోగి, సుఖభోగి, శృంగార పరుషుడు, కాముకుడు, విషయాసక్తుడు.
Voluptuously adv luxuriously, సుఖభోగిగా, విషయాసక్తుడై, కొంటెగా.
Voluptuousness n s luxuriousness విషయాసక్తత, సుఖభోగిత్వము, కొంటెతనము.
Volute n s a king of spiral scoroll గుచ్చుపనిలో పాగా వంటి మడతరూపు.
Vomited adj ejected from the stomach through the mouth వయనముచేయబడ్డ, వాంతిచేయబడ్డ, కక్కిన.
Vomiting n s the act of the stomach through the mouth వాంతి, వమనము. bilious * పసురు కక్కడము.
Voracious adj greedy to eat or devour ఆశనాతురముగల, తిండికి దేబరించే. * animals like the tiger తిండికి దేవులాడే పులివంటి మృగములు.
Voraciously adv ఆశనాతురముగా, తిండిమీద ఆతురముగా, తిండికి దేబరిస్తూ.
Voracity n s greediness or appetite ఆశ నాతురము, బుభుక్ష.
Vortex n s a whirlpool ; a whirling motion సుడివలె తిరగడము, సుడి, అగాధము, సందడి, అల్లకల్లోలము, కలహము జరిగే స్థానము.
Votary n s one devoted by vow to any service or course of life భక్తుడు, దాసుడు, శేవకుడు. a * of Bacchus మద్యపానము చేశేవాడు. a * of Venus లంజ. a * of pleasure సుఖభోగి.
Vote n s suffrage సమ్మతి, అంగీకారము, మాట. by common * these men are very cleaver వీండ్లు గట్టివాండ్లని అందరున్ను అంటారు.my * is of little value నా మాటను యెవరు అడుగుతారు. they gave him their *s వాండ్లందరు వాణ్ని సమ్మతించినారు. he gained a few *s వాణ్ని కొందరు వొప్పుకొన్నారు. I have no * in the affair ఆ వ్యవహారములో నా మాట చెల్లదు, నా అభిప్రాయము, అడగరు.
Voter n s one entitled to vote తన అభిప్రాయమునకు చెప్పడానకు అధికారము గలవాడు.
Votive devoted అర్పించబడ్డ, సమర్పించబడ్డ, మీదెత్తికట్టిన, నియమించబడ్డ
Vouchee n s మధ్యవర్తి.
Voucher n s a paper that confirms any thing దస్తావేజు, సాధకము.
Vow n s a solemn or religious promise వ్రతము, ప్రార్థన, మొక్కు, సంకల్పము. to perform a * మొక్కు చెల్లించుట.
vowed adj solemnly promised to God ప్రార్థన చేసుకోబడ్డ, మొక్కుకోబడ్డ. the thing * మీదెత్తి కట్టిబడ్డది, ముడుపు.
Vowel n s a letter which can be uttered by itself అచ్చు,స్వరము, ప్రాణము, అనగా a-e-i-o-u-y యీ అక్షరములు. a long * దీర్ఘాచ్చువు. a short * హ్రస్వాచ్చువు.
Voyage n s a passage by water నీళ్ళ మీద పోవడము, వాడ యెక్కి పోవడము. his * lasted three months వాడు మూడు నెలలు నీళ్ళ మీద పోయి వుండినాడు. the * of life జీవించి వుండే కాలము, ప్రాణముతో వుండే కాలము.
Voyager n s one who travels by sea సముద్రముమీద పొయ్యేవాడు.
Vraismeblence n s probability ఏష్యము, జాడ. there is no * in this tory యీ కథ నిజమైనట్టు తోచలేదు.
Vritue n s moral goodness, efficacy, strength పుణ్యము, ధర్మము,నీతి, సుచరిత్రము, సుశీలత, సద్గుణము, సదాచారము గుణము, శక్తి, బలము. castor oil has a purging * ఆముదములో భేది అయ్యే గుణము వున్నది. by the * of this mdicine యీ మందుయొక్క గుణముచేత. by the * of his heir వానికి కర్తఅయిన విశేషము చేత. in * of being a kinsman జ్ఞాతి యనే బలమునుబట్టి, జ్ఞాతియైన విశేషముచేత. you receive this in * of your being a member నీవున్ను వొక అధికారియనే బలమునుబట్టి యిది నీకు వచ్చినది. a woman of * పతివ్రతగా వుండే స్త్రీ.after a woman has forfeited her * అది వ్యభిచరించిన తర్వాత, చెడిపోయిన తర్వాత.a woman of easy * వ్యభిచారి. patience is a * ! వోర్పు వొక సద్గుణము, తాళిమి వుండవలసినదేను. as he could get no food he made a * of necessity, and fasted all day వాడికి అన్నము దొరకనందున యీ వుపవాస దినము బ్రతికిపోనీ యనుకొన్నాడు,విధిలేక వుండవలసిన వస్తువు సత్క్రియ కింద పెట్టుకొన్నాడు. rising early is no * ina hot country యెండ మెండుగా వుండే దేశములో తెల్ల వారే లేవడము వొక విశేషముకాదు. thevery * of compassion దయారసము. But ******* శక్తి. A+ F+ Mark V. 30 బలము. G+ P+ ప్రభావము. C+ K+. In 2 pet. క్షోభము. A+ ధర్మము. C+ సుకృతము, P+ యోగ్యత. K+ పుణ్యము. G (Rhen.) aand F. See note printed at the food of page 944.
Vulcan n s the god of fier అగ్నిదేవుడు.
Vulgar adj common, ordinary, mean సాధారణమైన, నీచమైన, పామరమైన,తుచ్ఛమైన, క్షుద్రమైన, త్వాష్ట్రమైన. the * tongue గ్రామ్యభాష, పామరుల మాటలు. a * word గ్రామ్యశబ్దము, శూద్రమాట. a * person అల్పుడు, నీచుడు. * pronunciation యాసగా వుచ్చరించడము. * talk లోక వదంతి. the * sense of a word రూఢ్యర్థము.a * error పదిమందీ పడే భ్రమ, అందరికీ వచ్చే తప్పు. *fractions వీస గుణింతము.
Vulgarism n s గ్రామ్యము, గ్రామ్యోక్తి. Some *s are ancient phrases, laid aside by men of more elegant education. Thus Holinshed, (Concerning anno 1369.) writing in 1570 says (p. 688) "he up with his fist and took the man a blow on the ear."
Vulgarity n s baseness, rudeness, grossness of manners, clownishenss నీచత్వము, తుచ్ఛత, అల్పత్వము. from the * of their manners వాండ్ల మర్యాద నీచముగా వున్నది గనక. A thing may be uncommon and still vulgar as a Lord Mayor's coach. Vulgarity is poor imitation, or affectation. If successful it is not vulgarity but fashion. Real politeness is ease; neither coarse selfish nor affected. A man may be, like Henry VIII, coarse and brutal, yet not vulgar. A woman may be handsome and clever : and sitll vulgar. Abstracted from a modern essay 1849. Quly. Rew. No. 172 of 1850. page 455.
Vulgarly adv commonly సాధారణముగా. money is * called cash రూకలను సాధారణముగా పైకమంటారు.
Vulgate n s a Latin version of the Bible బైబిలుకు ప్రాచీనముగా వుండే లాటిన్ బాషాంతరము.
Vulnerable adj that may be wounded హననీయమైన, వధార్హమైన, గాయము తగల తగిన. he is not * వాడి మీద యెవరి బాణమున్ను సాగదు.
Vulnerary adj healing గాయములను మాన్పతగ్గ. a herbs ఓషధులు.
Vulture n s a bird పక్షి విశేషము, రామబొందు, గూళి, పంతగద్ద, పీతిరిగద్ద, బోరువగద్ద, జడపక్షి.
Vulva n s the womb యోని.
Vying n s competition, పోటీ చేయడము, పోరాడమము ఘర్షణ.Vying with, adj. competing with, rivalling with ఈడైన, సరియైన, పోరాడే. speed * with that of the stag జింక యొక్క వేగముతో సమానమైన వేగము.

No comments:

Post a Comment