Puffy English to Telugu free online dictionary

Puffy adj ఉబ్బిన, వుబ్బుగా వుండే.
Pug n s a monkey or a little dog తిమ్మడు, కస్తూరి. a * nose చప్పిడి ముక్కు.
Pugh interj ఛీ, ఛీపో.
Pugilism n s మల్ల యుద్ధము, ముష్టి యుద్ధము.
Pugilist n s జెట్టివాడు.
Pugilistic adj జెట్టీ సంబంధమైన. a * combatant జెట్టివాడు. a * art జెట్టివిద్య,సాము.
Pugnacious adj పోరాడే, జగడమాడే, జగడగంటియైన.
Pugnaciously adv జగడానికి పొయ్యేటట్టు. he was * inclinedజగడమాడబొయ్యేటట్టు వుండినాడు.
Pugnaciousness n s జగడగంటితనము.
Pugnacity n s జగడగంటితనము.
Puisne adj కనిష్ఠుడైన, చిన్న. the * judge రెండో జడ్జి.
Puissance n s పరాక్రమము, శౌర్యము.
Puissant adj పరాక్రమముగల, శౌర్యముగల.
Puke n s వాంతి, వాంతిమందు.
Puling adj గోలపెట్టే, మూలిగే, దీన, బీద.
Pull n s యీడ్పు, లాగు. at a single * వొక యీడ్పులో, వొకలాగులో.
Pulled adj యీడువబడ్డ, లాగిన, తీసిన, పెరికిన, కోసిన. * mangoes కోశినమామిడిపండ్లు. * down or demolished యిడియగొట్టిన, పాడుచేసిన.
Pullet n s కోడిపిల్ల, పెట్ట పిల్ల.
Pulley n s కప్పి.
Pulmonary adj శ్వాసకోశమును బట్టిన. he suffered from a * complaitn వాడుశ్వాసకోశ సంబంధమైన రోగముతో నిండా శ్రమ పడ్డాడు.
Pulp n s కండ, గిజురు, గుజ్జు. the * of the mangoe మామిడిపండు యొక్క కండ.the * of an orange కిచ్చిలి పండులో వుండే గిజురు. they pounded thealmonds into a * with milk బాదామి విస్తులను పొడిచేసే పాలలో వేసి గుజ్జుగాకలిపినారు.
Pulpit n s గురువు యొక్క పీఠము, అనగా గుడిలో పాదిరి నిలుచుండి ప్రసంగించడానికైవున్నతముగా అతని మొలపొడుగు తొట్టివలె కట్టి వుండే స్థానము.
Pulpy adj మెత్తని, మృదువైన.
Pulsation n s నాడి యొక్క గతి, ధాతువు కొట్టుకోవడము. during thirty *sధాతువు ముప్ఫై మాట్లు కొట్టుకోవడములో.
Pulse n s నాడి, ధాతువు. the * beats ధాతువు ఆడుతున్నది. he felt my * నాకుధాతువు చూచినాడు, నా చెయ్యి చూచినాడు. he did this to feel the * of thepublic జనుల యొక్క భావమును కనుక్కోవడమునకై దీన్ని చేసినాడు. peas, beans&c. కాయధాన్యములు. split * పప్పు. black * మినుములు. green * పెసలు, కాయధాన్య విషయమందు యీ శబ్దమునకు బహువచనము లేదు గనుక ఆయా పప్పులుdifferent kinds of * అని ఏకవచనముగా చెప్పితే ధాతువులని అర్థమౌను.
Pulverization n s చూర్ణము చేయడము, పొడి చేయడము.
Pulverized adj చూర్ణము చేయబడ్డ, పొడి చేయబడ్డ.
Pulvil n s గంధపొడి, కదంబపొడి.
Pumelo n s పంపరమాసపండు.
Pumice, Pumicestone n s. సన్న బెజ్జములు గల వొక విధమైన రాయి.
Pummel n s See Pommel.
Pummelnose, Pomelmoose n s. పంపరమాసపండు.
Pump n s జలయంత్రము, నీళ్ళు తోడే యంత్రము, నీళ్ళు చల్లే యంత్రము. or showసన్న జోడు, తేలికగా వుండే ముచ్చె, పాదరక్ష.
Pumpion, Pumkin n s. గుమ్మడికాయ.
Pumplemousse n s ( fruit ) పంపరమాసపండు.
Pun n s శ్లేష, ద్వ్యర్థిగా చెప్పే మాట.
Punch n s for making holes యినుము, రాగి మొదలైన వారిలో బెజ్జము వేసేవుక్కు మొల, కదురు. used by showmaker ఆరె. or slight blow తేలికైనపొడుపు. used in making types పడి అచ్చు. As a proper name for aBuffoon హాస్యగాడు. or drink వొక విధమైన పానకము, అనగా .నీళ్లు, .సారాయి, .చక్కెర,నిమ్మపండు రసము కలిపి చేసిన పొంచి. a thick stout horse మట్టము, టాకణా.
Puncheon n s for making holes యినుము, రాగి మొదలైన వాటిలో బెజ్జము వేసేవుక్కు మొల, or cask చిన్న పీపాయి.
Punctilious adj మర్యాదలకు పీకులాడే, మర్యాదలకు, పోరాడే.
Punctiliously adv పరిష్కారముగా. he was * correct in his narration తూ. చా. తప్పక చెప్పినాడు, బహుపరిష్కారముగా చెప్పినాడు. Punctiliousness, n.s. మర్యాదల యొక్క మెళుకువ, మర్యాదల యొక్క నాజూకు.
Punctillo n s మర్యాద, మర్యాదల మెళుకువ, అతి మర్యాత, పిచ్చి మర్యాద.why do you stand upon * యీ మర్యాదలనే పీకులాట నీ కెందుకు.
Punctual adj తప్పని, ఖండితమైన, కరారైన.
Punctuality n s క్రమము, ఖండితము, కరారు.
Punctually adv తప్పక, క్రమముగా, కరారుగా. they obeyed * క్రమముగానడుచుకొన్నారు.
Punctuation n s ఇంగ్లీషు చదవడములో అక్కడక్కడ నిలపడానకై గురుతులు వేసేక్రమము.
Puncture n s బెజ్జము, రంధ్రము. *s made on the skin for tattowing పచ్చ పొడవడానకై చర్మము మీద సూదితో పొడిచిన రంధ్రములు.
Pundle n s పొట్టిది, గిటకగా వుండే స్త్రీ.
Pungency n s కారము, తీక్ష్ణము. from the * of this language అతని మాటలకరుకు వల్ల.
Pungent adj కారమైన, తీక్ష్ణమైన.
Punic adj కార్తేజు అనే పురాతన పట్టణ సంబంధమైన, అసబద్ధమైన, విశ్వాసఘాతకమైన. * faith ద్రోహము, విశ్వాసఘాతకము.
Punishable adj శిక్షించవలసిన, శిక్షకు అర్హమైన.
Punishment n s శిక్ష, శాస్తి, దండన. they inflicted corporal * upon him వాణ్నికొట్టవలసినదని విధించినారు.
Punk n s లంజ, గుడిశేటుది.
Punkah n s ( Indian word for a large fan ) పెద్ద విసనకర్ర. he was thenpulling the * వాడు అప్పుడు యీడుస్తూ వుండినాడు.
Punster n s శ్లేషగా చెప్పేవాడు, ద్వ్యర్థిగా చెప్పేవాడు.
Punt n s a small boat చిన్న పడవ.
Puny adj దుర్బలమైన, నిస్త్రాణగా వుండే, జబ్బైన.
Pup n s కుక్క పిల్ల.
Pupil n s of the eye కనుపాప. or scholar శిష్యుడు, విద్యార్థి.
Pupilage n s శిష్యావస్థ, గురుకుల వాసము, శిష్యత్వము, బాల్యదశ,అప్రాప్తవ్యవహారదశ.
Pupilary adj బాల్యమైన. * state బాల్యదశ.
Puppet n s కీలుబొమ్మ, జంత్రపు బొమ్మ. he is a mere * యెట్లా ఆడిస్తే అట్లాఆడేవాడు.
Puppetshow n s బొమ్మలాట.
Puppy n s కుక్కపిల్ల. or saucy fellow పొగురుబోతు.
Purblind n s దృష్టిమాంద్యము, దూర దృష్టిలేమి.
Purblindness n s దృష్టిమాంద్యము.
Purchansed adj దొరికిన, లభించిన, పొందిన, ప్రాప్తమైన, కొన్న, కొనుక్కొన్న.
Purchasable adj కొనదగిన, కొనడానకు అర్హమైన.
Purchase n s the thing bought కొనుక్కొన్న వస్తువు. a boon, a gain లాభము. he clambered over the rocks tothe bird's nests where he made aconsiderable * of eggs and fowls ( Defoe IX.9 . కొండ మీద పక్షి గూళ్ళవద్దికి యెక్కి అక్కడ విస్తారము గుడ్ల నున్ను పక్షులనున్ను లంకించుకొన్నాడు.the money paid యిచ్చిన వెల. of a lever పట్టు. If you seize the sword by the handle, you have a * you can raise it ; but if you seizeit by the point, you have no *, you cannot raise it కత్తిపిడినిపట్టుకుంటే నీకు పట్టు చిక్కును, నీవు దాన్ని యెత్తగలవు, నీవు దాని కొనను పట్టుకుంటే నీకు పట్టు చిక్కదు నీవు దాన్ని యెత్తలేవు.
Purchaser n s కొన్నవాడు, పుచ్చుకొన్నవాడు.
Purdah n s ( Indian word for a Curtain ) తెర.
Pure adj శుద్ధమైన, పరిశుద్ధమైన, నిర్మలమైన, స్వచ్ఛమైన, మంచి. * water మంచినీళ్లు. * gold అపరంజి. * silver చొక్కపు వెండి. To the * all things are *మంచివాండ్లకు అన్నీ మంచివే. * caste మంచి జాతి. * Telugu అచ్చతెలుగు. he didthis out of * friendship వట్టి స్నేహమును పట్టే దీన్ని చేసినాడు. he did this out of * malice వట్టి చలమును పట్టే దీన్ని చేసినాడు. this is a * fictionయిది వట్టి పితలాటకము. by * accident తనకుతానే.
Purely adv పరిశుద్ధముగా, నిర్మలముగా, స్వచ్ఛముగా.
Pureness n s పరిశుద్ధత, నైర్మల్యము, నిష్కళంకము.
Purgation n s పరిశుద్ధము చేయడము. * by oath ప్రమాణము చేత పరిశుద్ధముచేయడము.
Purgative adj బేదికరమైన. a * or a * medicine బేదిమందు.
Purgatory n s పితృలోకమువంటి వొక స్థలము, అనగా రోమన్ కేతోలిక్కు వారిమతము చొప్పున మోక్షమును పొందడానకు మునుపు దేహ సంబంధమైన పాపములు అగ్నిచేత పరిశుద్ధము కావడానకై జీవాత్మలు వుండే స్థలము. when at school he is in *వాడు బడిలో వుండడము యమలోకములో వుండేటట్టుగా వున్నది.
Purge n s బేదిమందు. they gave him a * వాడికి బేదికి యిచ్చినారు. he took a * బేదికి తీసుకొన్నాడు.
Purged adj ( purified, freed from sin or uncleanness ) పరిశుద్ధముచేయబడ్డ, నిర్మలము చేయబడ్డ, ప్రాయశ్చిత్తము చేయబడ్డ.
Purging adj విరోచనకారియైన, బేది అయ్యే.
Purification n s శుద్ధి, పరిశుద్ధి, పవిత్రత, పావనము. the rite of * శుద్ధిపుణ్యాహవాచనము. when the days of * were over పురుకు తీరిన తరువాత.
Purified adj శుద్ధిచేయబడ్డ, నిర్మలము చేయబడ్డ, పవిత్రమైన, పావనమైన.
Puriste n s ( a French word ) ఆ భాషలోనే వికారముగా మాట్లాడేవాడు.
Puritan n s తనదే అతి శుద్ధమైన మతమనే వొక మతస్థుడు. యిది Protestantమతములో వొక భేదము.
Puritanism n s Puritan మతము.
Purity n s పరిశుద్ధత, పవిత్రత, శుచి, శుద్ధి, పావనత్వము.
Purl n s వొక విధమైన బీరు సారాయి.
Purlieus n s ప్రాంతము, పొలిమేర, సరిహద్దు.
Purple adj ధూమ్రవర్ణమైన, ధూమలవర్ణమైన. In poetry it means red రక్తవర్ణమైన,యెరుపైన. the eyes of the peacock's plumage are * నెమలి పింఛము యొక్కకండ్లు నీలవర్ణముగా వుంటవి. when this priest attained to the * యితనికిరాజగురుత్వము వచ్చినప్పుడు.
Purpled adj ధూమ్రవర్ణమైన, ధూమలవర్ణమైన.
Purples n s spots of a livid red in a fever జ్వరములో కనిపించే వొక విధమైనయెర్ర మచ్చలు, చవచవమని వుండే మచ్చలు.
Purport n s అభిప్రాయము, తాత్పర్యము, ఫలితార్థము.
Purpose n s యత్నము, ఉద్దేశ్యము, యోచన, అభిప్రాయము, పని. he went therefor * of bathing స్నానము చేయడానకై అక్కడికి పోయినాడు. he diverted themoney from its right * ఆ రూకలను దుర్వినియోగపరచినాడు. he altered his *వాడికి వేరే ఆలోచన పుట్టినది. to buy the house is not my * ఆ యింటిని కొనవలెననేఅభిప్రాయము నాకు లేదు. the letter was to this * that many people werealready dead and that the war was going on &c. ఆ జాబు యొక్కముఖ్యమైన తాత్పర్యమేమంటే యిదివరకే చాలా మంది చచ్చినారనిన్ని యింకా యుద్ధముజరుగుతూ వున్నదనిన్ని మొదలైన. he went there with the * of buying a horse వొక గుర్రము కొనే నిమిత్తము అక్కడికి పోయినాడు. for that * అందుకు, అందునిమిత్తము. he turned it to some * దాన్ని సఫలము చేసినాడు, వుపయోగపరచినాడు.he wrote so as to suit his own * తన పనికి అనుగుణ్యముగా వ్రాసినాడు. towhat * యెందుకు, యెందు నిమిత్తము. he learned the language to good * వాడుఆ భాషనునేర్చుకొన్నది, సఫలమైనది, మంచిదైనది. he then spoke to the following* తర్వాత వాడు చెప్పినదేమంటే. It is to no * that I weep నేను యేడవడమువ్యర్థము, నిష్ఫలము. he did it on * దాన్ని కావలెనని చేసినాడు, ప్రయత్నపూర్వకముగా చేసినాడు, బుద్ధిపూర్వకముగా చేసినాడు. to all intents and *s అన్నివిధాల.
Purposely adv కావలెనని, ప్రయత్న పూర్వకముగా, బుద్ధిపూర్వకముగా.
Purring n s వుల్లాసముగా పండుకొని మూలిగే మూలుగు.
Purse n s సంచి, తిత్తి. in Turkey a sum of money, about L 30. ముప్పయిరూపాయలు. 75 purses = Rs.750. a * cutter కత్తెర దొంగ.
Purseproud adj ధనమదముగల.
Purser n s వాడలో సమస్త లెక్కలు పెట్టేవాడు, వాడమజుముదారుడు.
Pursian n s బచ్చలికూర.
Pursiness n s అధికబలుపు. on account of his * he could not run అధికబలుపువల్ల పరుగెత్త లేకపోయినాడు.
Pursuance n s ప్రకారము, అనుసారము. in * of your orders మీ యాజ్ఞ చొప్పున,మీ యాజ్ఞ ప్రకారము.
Pursuer n s తరిమేవాడు, వెంట తగిలినవాడు.
Pursuit n s వెంబడించడము, తరుముకొని పోవడము. or endeavour యత్నము.they continued their * very far బహుదూరము తరుముకొనిపోయిరి, బహుదూరమువెంబడించిరి. Literary *s గ్రంథ కాలక్షేపము. vicious *s దుష్ప్రవర్తన, దుర్నడక,దురాచారము. after a long * he attained it బహు దినాలు ప్రయత్నము చేసి నందుమీదట అది వాడికి లభించినది. they went in * of him వాణ్ని తరుముకొని పోయిరి.
Pursuivant n s దూత, హర్కారా.
Pursy adj మహాబలుపుగా వుండే, రోజే.
Purtenance n s that which belongs to it దానితో చేరినవి, అందులో వుండేటివి.
Purulence n s చీము పట్టడము.
Purulent adj చీముపట్టిన.
Purutanical adj Puritan మత సంబంధమైన. he is * in his conduct వాడుపరమ యోగివలె ప్రవర్తిస్తాడు, యిది దూషణ మాట.
Purveyance n s సంపాదించడము, జాగ్రతచేయడము, సరఫరా చేయడము.
Purveyor n s సరఫరా చేసేవాడు, జాగ్రతచేసేవాడు.
Pus n s చీము, రసిక, పులినీళ్ళు.
Push n s పోటు, తోపు, తోపుడు. he gave me a * with his elbow మోచేతితోపొడిచినాడు. many attacked him but he stood the * very well బహుమందివాడిమీదికి దూరినారు, అయితే వాడు ఆ దెబ్బకు నిలిచి నిభాయించినాడు. I made a * todo this యిందుకు వొక ప్రయత్నము చేస్తిని. If they want money at a * theypawn their jewels రూకలకు అవసరము వస్తే నగలు కుదువ పెట్టుతారు.
Pushing adj యత్నము చేసే, సాహసమైన.
Pushpin n s వొక విధమైన పిల్లకాయల ఆట.
Pusillanimity n s పిరికితనము, పందతనము.
Pusillanimous adj పిరికియైన, పందయైన, భయపడే.
Puss, Pussy n s. చీలి, అనగా పిల్లికి ముద్దు పేరు. " the sportsman's term fora hare " Johnson కుందేలు. Puss in the corner కాలా గజ్జలు అనే వొక ఆట.
Pustule n s బొబ్బ, పొక్కు, గుల్ల.
Put n s a word of scorn, like fellow, or rascal, bumpkin.
Putative adj సంభావనీయమైన. the * father అనుకొన్న తండ్రి, యెంచుకొన్నతండ్రి, సహజముగా తండ్రి యనవలసినవాడు.
Putchock n s పచ్చాకు. See description in Glossary.
Putrefaction n s కుళ్ళిపోవడము, మురగడము.
Putrescence n s కుళ్ళిపోవడము, మురిగిపోవడము.
Putrid adj కుళ్ళిన, మురిగిన.
Putty n s లప్పము, అద్దాలు బిగించే లప్పము.
Puzzle n s చీకాకు, చిక్కు, కలవరము, దిగ్ర్భమము. or riddle, విడికథ. to dindout a * కథ విచ్చుట. that poem is a perfect * to the learned ఆ కావ్యమువిద్వాంసుల కెల్ల ముగ్గొయ్యి. what * is this ? యిది యేమి చిక్కు. for an ox గుది,గుదిగోల. a * headed fellow కలవరపు మనిషి. * headedness కలవరము.
Puzzled adj చీకాకుపడ్డ, కలవరపడ్డ, దిగ్భ్రమపడ్డ. I was quite * at his letterవాడి జాబును చూచిన మీదట నాకు యెటూ తోచక వుండినది.
Puzzling adj చీకాకైన, కలవరమైన, దిగ్ర్భమమైన.
Pyal n s ( Indian word for a bulk ) తిన్నె.
Pygmy n s మూడుజానల మనిషి, యిది కావ్యమందు వచ్చే శబ్దము.
Pylorus n s రొమ్ములో నుంచి కడుపులోకి దిగడానకై వుండే ద్వారము.
Pyramid n s పిరేమిడ్డు, అనగా తిప్ప చౌకకిరీటాకృతిగా వుండేటిది, నాలుగుతట్లుచౌకముగా వుండే కూచి తిప్ప. a round * సొగటా కాయ ఆకారముగా వుండే తిప్ప. thefour sticks at each end of a కాశీకావిడి are arranged as a pyramid. MountMeru is described as an inverted pyramid.
Pyramidal, Pyramidical adj పిరేమిడ్డు ఆకారముగా వుండే, అనగా చౌక కిరీటాకారముగా వుండే. round * hill సొగటాకాయ ఆకారముగా వుండే కొండ.
Pyre n s funeral pile ఒలికి, చితి.
Pyrites n s అగ్నిశిల, స్వర్ణమాక్షిక. This is the word in Dz.
Pyrotechnicks n s బాణవిద్య.
Pyrrhic dance n s తాండవము, గంతులు.
Pyrrhonism n s Pyrrho అనే వాడి చేత కల్పించబడ్డ నాస్తిక మతము.
Pythagoras n s బ్రాహ్మణ మఠానుసారియైన వొక రుషి.
Pythagorean n s పైతేగోరసు మతస్థుడు.
Pyx n s వొక విధమైన పాత్ర. See Pix. In a mint for money మాదిరి నాణ్యమునువుంచే డబ్బి. In a Romish Church ప్రసాదము వుంచే సంపుటము.

English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning

No comments:

Post a Comment