Procuration English to Telugu free online dictionary

Procuration n s యేర్పాటు, బందోబస్తు.
Procurator n s కార్యనిర్వాహకుడు, గుమస్తా, వకీలు.
Procured adj సంపాదించిన, ఆర్జించిన.
Procurer n s సంపాదించేవాడు, ఆర్జించేవాడు. or pimp బడవా.
Procuress n s కుంటెనకత్తె, దూతిక.
Procuring n s సంపాదన, ఆర్జన.
Prod n s a small pin straw or peg పుల్ల, పుడక.
Prodigal adj అతివ్రయము చేసే, దుర్ర్వయము చేసే, దూబరదిండియైన.
Prodigality n s అతివ్రయము, దుర్వ్రయము, దూబరదిండితనము.
Prodigally adv అతివ్రయముగా, దుర్వ్రయముగా, దూబరదిండితనముగా.
Prodigious adj అద్భుతమైన, బ్రహ్మాండమైన.
Prodigiously adv అద్భుతముగా, బ్రహ్మాండముగా.
Prodigy n s ఉత్పాతము. he is * of learning వాడు చదువులో వుత్పాతపిండము.
Produce n s ఫలము. the * of the land ఉత్పత్తి, పంట. of a tree కాపు. hekept fowls and solf the * కోళ్లను పెట్టుకొని పిల్లలను అమ్మినాడు.
Produced adj సంభవించిన, కలిగిన. fruit * on that tree ఆ చెట్టున కాచినకాయthe money * by this sale యీ అమ్మకములో వచ్చిన రూకలు.
Producible adj అగుపరచతగిన.
Product n s In Arithmetic లబ్ధము, రాశి. of a field పంట, ఫలము. gross *యిరువారము, ఉభయరాశి.
Production n s ఫలము, ఉత్పత్తి. this is a curious * యిది వింతైనది. after the* of the money రూకలు తెచ్చి చూపిన తరువాత. the *s of the earthభూమిలోఅయ్యేవి. the *s of nature ప్రపంచములో పుట్టే వస్తువులు, ఈశ్వర సృష్టి.vegetable *s చెట్లు, చేమలు. silk is an animal * పట్టు, పురుగులోపుట్టేటిది. thatbook is a remarkable * అది వింతైన గ్రంథము. a literary * గ్రంథము, ప్రబంధము. the *s of art మనుష్య నిర్మితమైన వస్తువులు.
Productive adj కలగచేసే, ఉత్పాదకమైన, ఫలకరమైన. this land is very * యీ భూమి బాగా పండేటిది, ఫలించేటిది. gambling is * of disputes జూదముకలహమును కలగచేసేటిది, జూదముచేత కలహాలు పుట్టుతవి.
Productiveness n s ఫలకరత్వము. from the * of this land యిది బాగా ఫలించేభూమి గనుక.
Proem n s అవతారిక, పీఠిక.
Profanation n s అపవిత్రము చేయడము, అశుచిచేయడము. irreverence to holythings or persons అపచారము, అపరాధము.
Profane adj impious అపచారమైన. a * man మత దూషకుడు, అపచారపడ్డవాడు.he made * remarks మతదూషణగా కొన్ని మాటలు చెప్పినాడు. he is a * fellowవాడు దుష్టుడు, దూషకుడు. the letter was carefully concealed form * eyesఆ జాబును పామరులకు దూపకుండా బహుపదిలముగా దాచినాను. or secular లౌకిక.they abstain from * reading on Sundays ఆదివారమందు లౌకిక గ్రంథములనుచదవక మానుతారు. Bramins consider Hindustani and English to be *languages బ్రాహ్మణులు హిందూస్తాని యింగ్లిషు భాషలను అపరిశుద్ధముగా యెంచుతారు. In 2. Tim. 2.16. అశుచి. + A +.
Profaned adj అపవిత్రమైన, అశుచియైన, భ్రష్టు చేయబడ్డ.
Profanely adv అపవిత్రముగా, అశుచిగా, అపచారముగా.
Profaneness, Profanity n s. అపచారము, అపవిత్రము.
Professed adj బాహాటమైన, ప్రసిద్ధమైన. a * monk సన్యాసి. he is a * scholar అతడు ప్రసిద్ధమైన పండితుడు. they are * merchants వాండ్లు ప్రసిద్ధ మైన వర్తకులు. a * painter చిత్రము వ్రాసే వృత్తిలో వుండేవాడు. a * thief బాహాటమైన దొంగ,పచ్చిదొంగ. a * Christian ఖ్రిష్టియన్ మతస్థుడని పేరు బెట్టుకొని తిరిగేవాడు.
Professedly adv బాహాటముగా, ప్రసిద్ధముగా. he * has travelled to Benaresకాశీకి పోయినా నంటాడు. he * believes this నమ్మినా నంటాడు.
Profession n s వృత్తి, ఉద్యోగము, మతము. I believed his *s of friendshipస్నేహితుడని అన్న మాటలను నమ్మినాను. mere *s are of no good వట్టివాగ్దత్తములు పనికిరావు. the Christian * ఖ్రిష్టియన్ మతము. Physic and lawవైద్యము, ధర్మశాస్త్రము. the learned *s, that is Divinity వేదాంతము. thesacred * గురువృత్తి, పాదిరివృత్తి. dancing girls are prostitutes by *బోగమువాండ్లు పడుచుకొని బ్రతకడము ప్రసిద్ధమే.
Professional adj వృత్తి సంబంధమైన, వ్యవహార సంబంధమైన. a * manశాస్త్రజ్ఞుడు, యిది ముఖ్యముగా డాక్టరు, లాయరు యింజినీరు, వీండ్లకు చెల్లుతున్నది.
Professionally adv ఉద్యోగమును బట్టి, వృత్తినిబట్టి, వ్యవహారమునుబట్టి.
Professor n s a learned teacher పండితుడు. a * of Christianity .ఖ్రిష్టియన్ మతస్థుడు.
Professorship n s పండితత్వము, గురుధర్మము. He obtained a *వుపాధ్యాయత్వము పొందినాడు.
Proffer n s యివ్వరావడము, యత్నము. See Offer.
Proficiency n s ప్రవీణత, నిపుణత, యోగ్యత.
Proficient n s ప్రవీణుడు, వ్యక్తుడు, నిపుణుడు. he is a poor * in English యింగ్లిషులో నిండా తెలిసినవాడు కాడు.
Profile n s అర్ధముఖము. the queen's face upon a rupee is a * రూపాయ మీద వుండే రాణి యొక్క ముఖము అర్ధ ముఖము.
Profit n s ఫలము, లాభము, ఆదాయము, ప్రయోజనము, ఉపయోగము. I had the * of his advice అతను బుద్ధి చెప్పడమనే లాభము నాకు కలిగినది. he derived no * from this medicine యీ మందువల్ల వాడికి గుణము లేదు.
Profitable adj సఫలమైన, లాభమైన, ఉపయోగమైన, ప్రయోజకమైన.
Profitably adv సఫలముగా, సార్థకముగా.
Profitless adj నిష్ఫలమైన, నిరర్థకమైన.
Profligacy n s పోకిరితనము, దుర్మార్గము, భ్రష్టత్వము.
Profligate adj పోకిరియైన, దుర్మార్గుడైన, భ్రష్టుడైన.
Profound adj గంభీరమైన, అగాధమైన * grief అతివ్యాకులము. with * silence మిక్కిలి నిశ్శబ్దముగా. a * treatise అతి గూఢార్థముగల గ్రంథము. a * scholar అతి పండితుడు. * darkness గాఢాంధకారము. or humble అతిదీనమైన, వినయమైన. he stated this with * submission అతి వినయ విధేయముగా మనివి చేసుకొన్నాడు. * hypocrisy అతికపటము.
Profoundly adv అత్యంతముగా మిక్కిలి, మహా. he was * afflicted వాడికి అతివ్యసనము కలిగినది.
Profundity n s గాంభీర్యము, అగాధత్వము.
Profuse adj అమితమైన, అపరిమితమైన, విస్తారమైన. * sweat అతిచెమట,విస్తారమైన చెమట.
Profusely adv అమితముగా, అపరిమితముగా, విస్తారముగా.
Profuseness n s అమితము, అపరిమితము. from the * of the sweat చెమట అధికముగా వుండుటవల్ల.
Profusion n s దూబరదిండితనము, దుర్ర్వయము, అపరిమితము.
Prog n s దోపుడు, తిండి, యిది నీచమాట.
Progenitors n s కూటస్థులు, పెద్దలు, పూర్వీకులు.
Progeny n s సంతతి, సంతానము.
Prognosis n s పరిభాషా. W. p. 510. లక్షణము.
Prognostic n s భవిష్యత్సూచన, ముందరి యేష్యము.
Prognostication n s పురోసూచన, ఏష్యము. the *s of astrologers జోస్యము.
Prognosticator n s దైవజ్ఞుడు, బావదర్శకుడు. D. R. In Isa. 47. 13.
Programme n s ప్రకటన.
Progress n s గతి, గమనము, పోవడము, ముందు నడవడము, అభివృద్ధి. the work made great * పని బాగా సాగినది, జరిగినది. the rise and * పుట్టుపూర్వోత్తరము. The Pilgrim's * యాత్రా పరుడి సంచారము. a royal * సపరివారముగా రాజు చేసే దేశ యాత్ర.
Progression n s గతి, గమనము.
Progressive adj క్రమమైన. the * improvement of the estate ఆ యాస్తియొక్క క్రమమైన అభివృద్ధి, ఆ యాస్తి నానాటికి పెరగడము.
Progressively adv క్రమముగా, నానాటికి.
Prohibited adj నిషేధించబడ్డ. Polygamy is a malum in se, not every where a malum prohibitum : coining is a malum prohibitum, not a malum in se : murder is a malum in se as well as a malum prohibitum.
Prohibition n s నిషేధము, కూడదనడము, కారాదనడము.
Prohibitive adj నిషేధించే. a * clause నిషేధించే సూత్రము.
Project n s యుక్తి, యోచన, ఉపాయము, యత్నము.
Projected adj యుక్తి చేసిన, యోచించిన.
Projectile n s విసిరివేయడానకు అర్హమైన వస్తువు, అనగా రాళ్ళు బాణములు గుండ్లు మొదలైనవి. the science of *s ప్రక్షేపక శాస్త్రము, అనగా గుండ్లు మొదలైనవి. the science of *s ప్రక్షేపక శాస్త్రము, అనగా గుండ్లు మొదలైన వాటిని గురి పెట్టి వేసే శాస్త్రము. Stones and other *s రాళ్ళున్ను యింకా విసిరివేయడానకు యోగ్యమైనవిన్ని.
Projecting adj ముందరికి పొడుచుకొనివచ్చే. a palankeen has a * pole పల్లకీకి దండైముందరికి పొడుచుకొని వుంటున్నది. an elephant has * tusks యేనుగులకు దంతములు ముందరికి పొడుచుకొని వున్నవి.
Projection n s ముందరికి పొడుచుకొని రావడము.
Projector n s యుక్తులు పన్నేవాడు, అభూతకల్పనలు చేసేవాడు. in trade, See adventurer.
Prolegomena n s కావ్యమును గురించి వ్యాఖ్యాత చెప్పిన అవతారిక.
Prolific adj ఫలోత్పాదకమైన, విస్తారముగా ఫలించే, బిడ్డలుకనే, పిల్లలు పెట్టే. a pig is very * పంది విస్తారము పిల్లలు వేసేటిది. * land బాగా ఫలించే భూమి. a * author పుంఖాను పుంఖముగా చెప్పే కవి.
Prolificacy n s అభివృద్ధి. the * of the potato is astonishing వురలగడ్డల అభివృద్ధి యింతంతకాదు, ఒకటి మారౌతున్నది.
Prolix adj అతిదీర్ఘమైన, తూలుగా వుండే. for fear of being * I will omit the details గ్రంథ బాహుళ్యము కాకుండా సంక్షేపముగా చెప్పుతాను.
Prolixity n s అతిదీర్ఘత. from the * of this story యీ కథ మహా పొడుగైనది గనుక. on account of the * of the book గ్రంథ బాహుళ్యము చేత, గ్రంథవిస్తర భయాత్.
Prologue n s పూర్వరంగము, నాంది, ప్రస్తావన.
Prolongation n s వృద్ధి, విడంబము, పొడుగుచేయడము. on account of the * of the period కాలము విడంబము అయినందున.
Prolusion n s అవతారిక.
Prominence, Prominency n s. ఉబ్బు, యెత్తు, ఔన్నత్యము. on account of the * of this hill యీ కొండ యొక్క ఔన్నత్యము వల్ల, యీ కొండ పొడుగైనందువల్ల. in his poem he gave * to this marriage వాడికావ్యములో యీ పెండ్లిని విశేషముగా చెప్పినాడు.
Prominent adj ఉబ్బైన, యెత్తెన, ఉన్నతమైన, ముఖ్యమైన. a man of * features గరుడ ముక్కు గలవాడు. he occupied a * place at the feast ఆ విందులో వాడు ముఖ్యుడై వుండినాడు.
Prominently adv ముఖ్యముగా, ఔన్నత్యముగా.
Promiscuous adj సంకరమైన, మిశ్రమమైన. a * or common fellowసామాన్యుడు.
Promiscuously adv సంకరముగా, మిశ్రమముగా.
Promise n s మాట, వాగ్దత్తము. he kept his * ఆడిన మాటను ప్రకారము చేసినాడు. he broke his * ఆడిన మాట తప్పినాడు. a boy of great * ముందుకు వచ్చే పిల్లకాయ.
Promised adj మాట యిచ్చిన, వాగ్దత్తము చేసిన.
Promising adj ముందుకువచ్చే, కాగల. it was a * morning but the dayturned foul తెల్లవారి హాయిగా వుండినది గాని మధ్యాహ్నము మీద చినుకు చిత్తడిగావుండెను. it is a * season యీ సంత్సరము సురక్షితముగా వుండును.
Promissory note పత్రము
Promontory n s నాలికె, ఆకారముగా సముద్రములోకి పోయి వుండే భూమి.
Promoted adj అభివృద్ధియైన.
Promoter n s అభివృద్ధిచేసే వాడు, వృద్ధి పొందించే వాడు.
Promotion n s అభివృద్ధి, పొడిగించడము, పొడగడము. after his * అతనికి వుద్యోగము పొడిగిన తరువాత.
Prompt adj ఉద్యుక్తమాన, సిద్ధమైన, జాగ్రతగల, చురుకుగల, రంజకమైన. a * payment తక్షణము చెల్లించడము. a * wit రంజకమైన బుద్ధి. I paid* obedience to your orders తమ ఆజ్ఞ ప్రకారము తక్షణము జరిగించినాను.
Prompter n s యెత్తిచ్చేవాడు, జ్ఞాపకము చేసేవాడు, బోధించేవాడు.
Promptitude n s త్వర, శీఘ్రము, జాగ్రత.
Promptly adv శీఘ్రముగా, తక్షణము, తెప్పున.
Promptness n s త్వర, శీఘ్రము, జాగ్రత. with * అతి జాగ్రతగా.
Promulgation n s ప్రకటన, చాటింపు.
Prone adj Eager ఇచ్ఛగల, వాంఛగల. these children are * to fight ఆ పిల్లకాయలు జగడమాడడానకు వుద్యుక్తులై వున్నారు. one who is * to sin పాపరతుడు. lying on the face బోర్లపడివుండే.
Proneness n s ఇచ్ఛ, వాంఛ.
Prong n s ముల్లు, శూలము. a fork with three *s త్రిశూలము, మూడు మొనలుగల ముల్లు a stick with rwo *s పంగలకర్ర.
Pronominal adj సర్వనామ సంబంధమైన.
Pronoun n s సర్వనామము. I, thou, he, she, it నేను, నీవు, వాడు, ఆమె, అది మొదలైనవి.
Pronounciation n s ఉచ్చారణ పలుకుబడి.
Proof n s Trial, Essay. శోధన, పరిక్ష. full evidence. ప్రమాణము, సాక్షి, దృష్టాంతము, రుజువు. firmness ధార్ఢ్యము, అభేద్యత్వము. this is a * of fever యిది జ్వర లక్షణము. this is a * of your folly నీ లక్షణము యిదే. I met with many *s his kindness a ఆయన నాకు నిండా వుపకారములు చేసివున్నారు. a sword of * పరిక్షకు నిలిచిన కత్తి, అతి శ్రేష్ఠమైన కత్తి. in printing a sheet for correction అచ్చు వేయడములో తప్పు వొప్పులు చూడడానకై వొక తేప అచ్చు వేసినది.
Prop n s పోటు, అనిక, ఆధారము, ఆసాను, he was the *s of his familyఅతని కుటుంబమునకు అతనే ఆధారముగా వుండెను. or peg in verification పాదపూరణము.
Propagation n s ఉత్పత్తి కావడము, వృద్ధి కావడము, వ్యాపించడము. the Society for the * of Christian Knowledgle ఖ్రిస్తు మతాభివృద్ధి కొరకై నియమించ బడ్డ సభ.
Propagator n s వృద్ధి చేసేవాడు, వ్యాపింప చేసేవాడు.
Propensity n s ఇచ్ఛ, అభిలాష, వాంఛ, స్వభావము. dogs have a * to howl when the moon shines చంద్రుణ్ని చూచి మొరగడము కుక్కలకు స్వభావమును.people who indulge in drinking have a * to quarrel తాగుబోతులకుజగడమాడేది స్వభావము.
Proper adj తగిన, యుక్తమైన, యోగ్యమైన, స్వకీయమైన, సొంత. this is very * యిది యుక్తమై. this is not * యిది తగదు. this is not a * word యిది మంచి మాట కాదు. this is not a * Telugu word యిది అచ్చ తెలుగు మాట కాదు. In its * plalce స్వస్థానము నందు. the carriage was kept not in the * place but in the garden ఆ బండి వుండవలసిన చోట కాకుండా తోటలో పెట్టి వుండినది. this is not your * business యిది నీ సొంతపని కాద. the * meaning of the word ఆ మాట యొక్క నిజమైన అర్థము. a * name పెట్టు పేరు. to think proper ఆలోచించుట. So as you think * నీకు యెట్లా యుక్తమో అట్లా చెయ్యి. he thought * to get drunk and beat his wife తాగి పెండ్లాన్ని కొట్టడము మంచి దనుకొన్నాడు, యోగ్యమనుకొన్నాడు. In Hindustan * అచ్చహిందుస్తాని దేశములో In the Western or * Roman Empire (here it means original) అచ్చ రోమను దేశములో, అనాది రోమను దేశములో, మొదటి రోమను దేశములో.
Properly adv యుక్తముగా, న్యాయముగా, సరిగ్గా, బాగా. this bird is not * a hawk యీ పక్షి సరిగా డేగకాదు, డేగ వంటిది.
Property n s quality స్వధర్మము, స్వభావము, గుణము, ప్రభావము. estate,సొత్తు, ఆస్తి, యిస్తువ. a * tax కలిమిదండుగ. q. y. ownership స్వామ్యము, భాధ్యత. a theatrical term నాటక శాలలో వుండే బల్లలు, కవిచీలు, కుర్చీలు, వుడుపులు, తొడుపులు మొదలైన సామానులు. the blighting * of the moon క్షీణింపచేసే గుణము. what are the properties of castor-oil? ఆమిదెము యొక్క ప్రభావమేమి.
Prophecy n s కాలజ్ఞానము, నడవ బోతున్నదన్నమాట, సంభవించబోతున్నదన్నమాట. his * proved false వాడు నడవబోతున్నదన్నది అబద్ధమాయెను.
Prophet n s భవిష్యత్తును చెప్పేవాడు, ఏష్యమును చెప్పేవాడు, నడవబోయ్యేదాన్నిచెప్పే గురువు, మహాత్ముడు, ముందుగా చెప్పేవాడు, భవిష్యద్వాచకుడు. SanscritPsalms 105. verse 15. భవిష్యద్వాది. A+ మహాత్ముడు (H+ in running title.)See Kittos Cyclop. vol. 2. p. 546. top. he cites Exod. As this word has no unexceptionable rendering, adopt the Hebrew Nabi.
Prophetess n s భవిష్యత్తును చెప్పే స్త్రీ ఏష్యమును చెపేటిది, నడవబొయ్యేదాన్ని చెప్పే మహాత్మురాలు.
Prophetic, Prophetical adj భవిష్యత్తును చెప్పే ఏష్యమును తెలియ చేసే, నడవబొయ్యేదాన్ని చెప్పే. his words were prophetical అతను చెప్పిన ప్రకారము సంభవించినది, అతడు అన్నట్టే నడిచినది. a * book భవిష్యత్తును చెప్పే గ్రంథము. the prophetic sense of a verse గూఢార్థము, ఉత్తరార్థము.
Prophetically adv ఏష్యముగా, నడవబోతున్నదని.
Prophylactic adj రోగము రానియ్యక చేసే, కాపైన, రక్షైన.
Propinquity n s Nearness సామీప్యత.
Propitiated adj అనుగ్రహము పుట్టేటట్టు చేయబడ్డ, అనుకూలబడ్డ, ప్రసన్నమైన.he was * with a bribe లంచానికి లోబడ్డాడు.
Propitiation n s అనుగ్రహము, ప్రసన్నత, శాంతి, ప్రాయశ్చిత్తము. In Rom. 3. 25. ********* సహిష్ణుత్వము A+.
Propitiator n s అనుగ్రహము పుట్టేటట్టు చేసేవాడు, శాంతి చేసేవాడు, పరిహారముచేసేవాడు.
Propitiatory adj అనుగ్రహము పుట్టించే, శాంతికరమైన పరిహారమైన, ప్రాయశ్చిత్తమైన.
Propitious adj ప్రసన్నమైన, అనుకూలమైన, కృపగల, దయాళువైన. the weather was * for the journey ఆ కాలము ప్రయాణానికి అనుకూలమైనదిగా వుండెను.
Propitiously adv ప్రసన్నముగా, అనుకూలముగా, కృపగా.
Proportion n s ప్రమాణము, పొంకము, అంగు, పొంకాయింపు, దిట్టము. there is no * between the work done and the money charged ఆయన పని యెక్కడ పట్టిన రూకలెక్కడ. what is the * of the girls to the boys in your school నీ పల్లె కూటములో పిల్లకాయలు యెంత మాత్రానికి పడుచులు యెంత మాత్రము వుందురు. in * తగినట్టుగా. his learning is in * to his age వాడి చదువు వాడి యీడుకు తగినట్టుగా వున్నది. at this marriage there was expended 1000 lb. of rice, 50 lb. of salt and every thing else in * యీ పెండ్లికి వెయ్యి పవున్ల బియ్యమున్ను యాభైపవున్ల వుప్పును దానికి తగుబాటి సమానున్ను పట్టినది. he is liberal in * to his means కలిమికి తగిన శలవు చేస్తాడు. they were rewarded in * to their exertions వాండ్ల వాండ్ల కష్టమునకు తగుబాటి చిక్కినది. out of * to తగక. his head is out of * to his limbs వాడి వొళ్లు వుండే ప్రమాణమునకు తల నిండా పెద్దది. a woman of beautiful *s పొంకమైన అవయవములు గలది, అవయవ సౌష్టవము గలది. in arithmetic సమరాశికము.
Proportionable adj తగిన, తగ్గ, సరియైన.
Proportionably adv తగినట్టుగా, తగ్గట్టుగా, సరిగ్గా. they are older than him and * more difficult to teach వాండ్ల వయస్సు యెంత అధికమో వాండ్లకు నేర్పడములో కష్ట మంత అధికముగా వున్నది.
Proportional adj తగిన, తగ్గ, సరియైన.
Proportionate adj తగిన, తగ్గ, సరియైన.
Proportioned adj తగిన, తగ్గ, సరియైన, పొంకమైన. well * అందాయత్తైన,పొంకమైన. ill * వికారమైన.
Proposal n s మాట, మనివి, యత్నము, యోచన. he made a * to buy the house ఆ యింటిని కొంటానని యత్నము చేసినాడు, ఆ యింటిని అడిగినాడు. Iaccepted his * వాడి మాటకు మెచ్చినాను, మాటను అంగీకరించినాను. he made a * for my daughter నా కూతురిని అడిగినాడు.
Proposed adj యోచించిన, తలచిన, అనుకొన్న.
Proposition n s ప్రశ్న, ప్రసంగము, మహాగణిత మందు వొక పద్దు.
Proprietary n s అధికారి, స్వామి.
Proprietor n s యజమానుడు, కర్త.
English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning

No comments:

Post a Comment